బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …
Read More »తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు
జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …
Read More »ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్
అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …
Read More »సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్
త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …
Read More »నటి పాయల్ అరెస్ట్..ఇక జైల్లో ఉండాల్సిందే !
బాలీవుడ్ నటి పాయల్ రోహ్తాగికి ఇక జైల్లో ఉండాల్సిందే. తనపై ఉన్న కేసులో భాగంగా బెయిల్ కోసం కోర్టును అశ్ర్రయించగా చివరికి నిరాశే ఎదురైంది. పాయల్ బిగ్ బాస్ షో లో కనిపించగా, అందులో బాగా ఫేమస్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నటి మాజీ ప్రధాని నెహ్రు మరియు వారి కుటుంబం పై కామెంట్స్ చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. …
Read More »బాలీవుడ్ నటి గీత కన్నుమూత…!
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి బాలీవుడ్ నటి గీతా సిద్ధార్థ కక్ శనివారం ముంబైలో కన్నుమూశారు. సరిగ్గా నలబై ఏడేళ్ల కిందట అంటే 1972లో గుల్జార్ మూవీ ద్వారా గీత పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాది 1973లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాలపై ఎంఎస్ సాత్యు తీసిన గరమ్ హవాలో నటించిన పాత్ర ద్వారా గీత గుర్తింపును పొందారు. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ ఐక్యతా చిత్రం కేటగిరిలో …
Read More »యువహీరోతో శ్రీదేవి కూతురు
అలనాటి సీనియర్ హీరోయిన్.. అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తనదైన శైలీలో వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో విజయ్ దేవరకొండ సరసన నటించనున్నారు సమాచారం. దర్శకుడు పూరీ జగన్నాథ్ విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా మూవీ ఫైటర్.. ఈ మూవీ ద్వారా హీరో విజయ్ దేవరకొండను బాలీవుడ్ …
Read More »కాజల్ సాక్షిగా బికినీలో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ ఎవరు..?
అప్పుడు ఎప్పుడో సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ ద్వారా కలర్ ప్రపంచానికి పరిచయమైన ముద్దుగుమ్మ రుహి సింగ్. అప్పటి నుండి వరుస సినిమాల్లేకపోయిన కానీ ఏడాదికి ఒక మూవీ చొప్పున నటిస్తూ తన సినీ కెరీర్ ను సాగిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఫేమస్ అయింది. తాజాగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన.. …
Read More »రజనీ అభిమానులకు శుభవార్త
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ..హీరోయిన్ గా నయనతార.. హాట్ బ్యూటీస్ నివేదా థామస్ ,మరో హీరో సునీల్ శెట్టి కీలక పాత్రల్లో .. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో .. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న తాజా లేటెస్ట్ మూవీ దర్భార్. రజనీ కాంత్ అభిమానులకు ఈ చిత్రం యూనిట్ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు చేసింది. ఈ క్రమంలో రజనీకాంత్ …
Read More »రిషభ్ పంత్ అమ్మాయిలతో డేటింగ్ చేసుకో క్రికెట్ ఎందుకు..!
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన యువ కెరటం రిషభ్ పంత్. 22 ఏళ్ల పంత్ బ్యాటింగ్, కీపింగ్‌లలో విఫలమవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా పంత్ మరోసారి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. అయితే ఈసారి వార్తల్లో నిలిచింది మాత్రం క్రికెట్ ఆటతో కాదు. వెస్టిండీస్ తో మూడవ టీ-20 మ్యాచ్ కి ముందు రోజు వికెట్ …
Read More »