బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులు తమ ఆఫీస్‌ను క్వారంటైన్ ఫెసిలిటీగా మలిచారు. నాలుగు అంతస్థుల కార్యాలయాన్ని కరోనా స్వీయ నిర్బంధ కేంద్రంగా ఉపయోగించుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) అప్పగించారు. ఈ ఆఫీస్‌లో చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు సాయం అందించే దిశగా చర్యలు చేపట్టారు.
Read More »కరోనా గురించి మైకేల్ జాక్సన్ కు ముందే తెలుసా..?
ఏదో ఒక రోజు ప్రపంచాన్ని వణికించే వైరస్ మహమ్మారి ఏదో ఒకటి వచ్చి కల్లోలం సృస్టిస్తుందని చెప్పినట్లు మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ మ్యాట్ ఫీడ్డెస్ వివరించాడు.కరోనా వలన ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మైకేల్ జాక్సన్ బాడీగార్డ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వూలోమైకేల్ జాక్సన్ ఎల్లపుడు ఫేస్ మాస్కులు హ్యాండ్ గ్లోవ్స్ ధరించేవాడట. వైరస్ వ్యాధులు రానున్నట్లు ముందే పసిగట్టి ఎప్పుడు ఆరోగ్యం విషయంలో మైకేల్ …
Read More »థై ఎక్స్ పోజింగ్ తో కుర్రకారును వెర్రెత్తిస్తొన్న ఊర్వశి..!
ఊర్వశి రౌతేలా.. ఈ పేరు కోసం అంతగా ఎవరికి చెప్పాలిసిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతీఒక్కరికి ఆమె సుపరిచితం. హేట్ స్టొరీ 4లో తన అందచందాలతో బెడ్ రూమ్ సీన్స్ తో అందరిని అమాంతం ఆకట్టుకుంది. ఒక్కసారిగా అభిమానులను కూడా పెంచుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కాలిలేని హీరోయిన్ అని చెప్పాలి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ …
Read More »రీమేక్ లో తాప్సీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన సొట్టబుగ్గల సుందరి. వరుస ఫ్లాపులు వచ్చిన కానీ ఆ అందాల రాక్షసికి ఆఫర్ల మీద ఆఫర్లే. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి విజయాలను సొంతం చేసుకుంది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఎవరు ఆ ముద్దుగుమ్మ అని ఆలోచిస్తున్నారా..?. ఆ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.ఈ అందాల రాక్షసి ప్రస్తుతం జర్మనీ మూవీ రీమేక్ లో నటించనున్నది. జర్మనీలో 1998లో వచ్చిన …
Read More »అదిరిపోయిన కంగనారనౌత్ గెటప్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి విడుదలైన తలైవి, ఎంజీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా తలైవి లొకేషన్స్ నుంచి బయటకు వచ్చిన రెండు ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కంగనా తలైవి పాత్ర కోసం తమిళం నేర్చుకోవడమే కాకుండా నృత్య శిక్షణా తరగతులకు హాజరైంది. కంగనా …
Read More »వేశ్యగా ఐశ్వర్యరాయ్
ఐశ్వర్యరాయ్ అంటే ఒకపక్క అందాలతో.. మరోపక్క చక్కని అభినయంతో నటించి బాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకు పెళ్ళి అయిన కానీ ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఆమె మరో ఛాలెంజింగ్ పాత్రకు రెడీ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ వేశ్య జీవిత నేపథ్యంలో తెరకెక్కించనున్న చిత్రానికి చెందిన కథను ఐష్ కు వివరించాడు అని సమాచారం. కథ నచ్చడంతో …
Read More »హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం
విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …
Read More »పేకాటలో పట్టుబడిన టాప్ హీరోయిన్
పేకాట సామాన్యులకు కాదు సినీ ప్రముఖులకు కూడా ఎంతో ఇష్టం ..కాస్త సమయం దొరికితే చాలు పేకాట ఆడుతూ టైం పాస్ చేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినా కూడా ఆలా పేకాట ఆడుతూ కనిపించింది. ఇది కూడా సినిమా సెట్ లో.. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ సరసన సూర్యవంశీ సెట్ లో కాస్త సమయం దొరికినట్లు ఉంది..వెంటనే తన సన్నిహితుల తో కలిసి పేకాట మొదలుపెట్టింది. …
Read More »అక్షయ్ నువ్వు తోపు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో …
Read More »‘జుంద్’ టీజర్
బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో ‘సైరాట్’ ఫేమ్ నాగరాజ్ మంజులే తెరకెక్కిస్తున్న చిత్రం ‘జుంద్’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్‌ని విడుదల చేసింది.మీరు ఒక లుక్ వేయండి
Read More »