బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ఆ ఇద్దరిలో ఒకరైన అబ్దుల్ బాసిత్‌కు సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉందని ఎన్‌సీబీ వెల్లడించింది. `సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండాతో బాసిత్‌కు సంబంధం ఉంది. రియా చక్రవర్తి సోదరుడు …
Read More »నిత్యానంద కైలాసానికెళ్తానంటున్న హీరోయిన్..?
నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్ పేర్కొన్నారు. నటి మీరామిథున్ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో …
Read More »తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్ …
Read More »శభాష్ సోనూ
బాలీవుడ్ నటుడు సోనూసూద్ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేశాడు సోనూసూద్. తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్ …
Read More »సోనాక్షి సిన్హాపై అసభ్య వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో ప్రముఖ సినీహీరోయిన్ సోనాక్షిసిన్హాపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఔరంగాబాద్ యువకుడిని ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి చెందిన 27 ఏళ్ల యువకుడు ‘దబాంగ్’ సినిమా నటి సోనాక్షిసిన్హాను దూషిస్తూ ఆమెపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోనాక్షి ముంబై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు …
Read More »వెబ్‌సిరీస్‌లో అతిథిగా కియారా
అందాల నాయిక కియారా అడ్వాణీ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా జీవితంపై ‘మసాబా మసాబా’ పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్‌గా కనిపించనుంది కియారా. మసాబా స్టోర్‌కి వెళ్లి ఓ డ్రెస్ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని చెబుతోంది కియారా. ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ …
Read More »కంగనా కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయపరంగా బీజేపీకి అనుకూలమని ఎప్పుడూ చెబుతారు. ప్రధాని మోదీకి మద్దతుగా సోషల్‌మీడియాలో తన గళం వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తోందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘నాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నందువల్లే మోదీకి మద్దతునిస్తున్నానని అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. మా తాతయ్య వరుసగా 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. …
Read More »రామ మందిర నిర్మాణానికి షారూక్ రూ.5 కోట్లు ఇచ్చాడా?
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ రూ.5 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయమై రామ మందిర్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాడు `.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5న ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి షారూక్ తన వంతు …
Read More »మరో నటి ఆత్మహత్య
ముంబై నగరంలో వరుసగా నటీనటుల ఆత్మహత్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా భోజ్‌పురికి చెందిన సినీ, టీవీ నటి అనుపమ పాథక్ (40) దహిసర్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read More »సోనూ సూద్ బాటలో సుకుమార్
కరోనా సమయంలో మానవత్వం ఉన్న మనిషిగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పేరు ఇప్పుడు ప్రతిచోటా మారుమోగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడందరూ సోనూసూద్‌ని రియల్ హీరోగా చూస్తున్నారు. ఇప్పుడాయన ఎందరికో స్ఫూర్తి నింపుతున్నారు. ముగ్గురు అనాథల కథనం సోనూసూద్ వరకు వెళ్లడం, ఆయన వారి బాధ్యత తీసుకుంటానని చెప్పడం తెలిసిన విషయాలే. అయితే నిర్మాత దిల్ రాజు ఆ ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని …
Read More »