Home / Tag Archives: Bollywood (page 160)

Tag Archives: Bollywood

అనురాగ్ కాశ్యప్ కు మద్ధతుగా తాప్సీ

లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. నటి తాప్సీ కూడా అనురాగ్ కాశ్యప్ కు అండగా నిలిచింది. సెట్స్ లో అనురాగ్ కాశ్యప్ వైఖరి ఎలా ఉంటుందో..? ముంబై మిర్ర‌ర్ క‌థ‌నంలో చెప్పుకొచ్చింది. అనురాగ్ విలువ‌లు, నిజాయితీతో కూడిన ప‌నిత‌నాన్ని తాప్సీ ప్ర‌శంసించింది. సెట్స్ లో త‌న చుట్టూ ఉండే మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వ‌ప్ర‌దంగా …

Read More »

పారిపోతున్న ఇలియానా

ఆట‌, కిక్‌, పోకిరి వంటి చిత్రాల‌తో కుర్ర‌కారు మ‌న‌సు దోచేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఈ భామ గ‌తేడాది ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ చిత్రంలో న‌టించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ తార ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఓ స‌ర‌స్సులో తెప్ప‌పై ముందుకు వెళ్తున్న వీడియో ను షేర్ చేస్తూ..నా బాధ్య‌త‌ల నుంచి పారిపోతున్నా..బై అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది ఇలియానా. …

Read More »

డ్రగ్స్ కేసులో దీపికా పదుకునే

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు అనూహ్య మలుపులు తిరుగుతున్నది. పెద్ద పెద్ద స్టార్ల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్‌ మేజేజర్‌ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చింది. జయ వాట్సాప్‌ చాట్‌ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్‌ భాషలో ‘డీ’ అంటే …

Read More »

నన్ను ఆ దర్శకుడు బలత్కారించబోయాడు-హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లోని డ్రగ్స్‌ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. దాంతో అందరి దృష్టి బాలీవుడ్‌పై పడింది. ఈ నేపథ్యంలో నటి పాయల్‌ఘోష్‌ మరోసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదానికి తెర తీశారు. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఓ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ‘ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓసారి మాట్లాడాలని.. అనురాగ్‌ ఇంటికి పిలిచారు. …

Read More »

కరోనా నుండి బయటకొచ్చా

కరోనా నుంచి, క్వారంటైన్‌ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అన్నారు బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. 13 రోజుల క్వారంటైన్‌ తర్వాత నెగటివ్‌గా బయటకు వచ్చారు. ‘‘ఎక్కువ బాధ పడకుండా, ఇబ్బందిపడకుండా ఈ వైరస్‌ నుంచి కోలుకున్నాను. అందరి ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు మలైకా అరోరా

Read More »

పాయల్ కు ఫోర్న్ చూపించిన దర్శకుడు

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు పలు మలుపులు తిరిగి డ్రగ్స్ వ్యవహారం దగ్గర ఆగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్‌సీబీ) దర్యాప్తులో హీరోయిన్ రియా చక్రవర్తి సంచలన విషయాలు వెల్లడిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ తీసుకునే 25 మంది బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లను రియా వెల్లడించినట్టు రకరకాలు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో ఎక్కువ …

Read More »

డ్రగ్స్ కేసులో సంచలనం

శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బహుభాషా నటి సంజన గల్రానికి పెళ్లయిందా, లేదా? అని సీసీబీ పోలీసులు విచారించగా కొత్త విషయం బయటపడింది. తనకు పెళ్లికాలేదని అరెస్ట్‌ చేసినపుడు మంగళవారం పోలీసులకు సంజన చెప్పారు. అయితే ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె కంగుతిన్నారు. అజీజ్‌ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో …

Read More »

నాకు ఆ “ఆశ”ఎక్కువే

దక్షిణాది అందం శ్రుతిహాసన్‌ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటించింది. ఈ మధ్య ఆమె అక్కడ సినిమాలేవీ చేయడం లేదు. దాంతో ఆమెకు అవకాశాలు లేవు అనుకున్నారట. ఈ విషయం ఆ నోట ఈ నోట ఆమె చెవిని పడింది. ‘‘నేను దక్షిణాది నుంచే వచ్చాను. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాను. హిందీలోనూ నటించాను. శ్రుతి దక్షిణాదికే పరిమితమైంది. హిందీపై ఆమెకు ఆసక్తి లేదని కొందరన్నారట. నేను అన్ని భాషల …

Read More »

శ్రీదేవి బయోపిక్ లో హాట్ బ్యూటీ

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ హ‌వా త‌గ్గ‌డం లేదు. రాజ‌కీయ‌, సినీ, క్రీడల‌కు సంబంధించిన సెల‌బ్రిటీల జీవిత క‌థ‌లు సినిమాల రూపంలో తెర‌కెక్కుతున్నాయి. తాజాగా ఇండియ‌న్ సినిమాల్లో ఐదు ద‌శాబ్దాల కెరీర్‌తో మూడు వంద‌లకు పైగా సినిమాలు చేసిన దివంగత స్టార్ శ్రీదేవి బ‌యోపిక్‌ను రూపొందించ‌డానికి ఆమె భ‌ర్త బోనీ క‌పూర్ స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రి ఈ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే లేటెస్ట్‌గా నేను రేసులో ఉన్నాగా! …

Read More »

పవర్ స్టార్ కు పాయల్ బర్త్ డే గిఫ్ట్

బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ స్ఫూర్తితో మూడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat