Home / Tag Archives: Bollywood (page 159)

Tag Archives: Bollywood

డ్రగ్స్ కొంటూ అడ్డంగా దొరికిన నటి

దేశ ఆర్థిక రాజధాని ముంబైని గత కొన్ని నెలలుగా డ్రగ్స్ భూతం పట్టిపీడిస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కు తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ దొరికింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెండ్‌గా ఎన్‌సీబీ చేతికి చిక్కింది. ‘సంవాదన్ …

Read More »

హృతిక్ ఇంటి విలువ ఎంతో తెలుసా…?

ట్‌ డ్యూప్లెక్స్‌ పెంట్‌ హౌజ్‌ కాగా మరొకటి ఒకే అంతస్థు ఇల్లును మాన్షన్‌ ఇన్‌ ది ఎయిర్‌ కోసం అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని జుహు వెర్సోవా లింక్‌ రోడ్డులో ఉన్న ఈ విశాలవంతమైన భవనం ఖరీదు రూ. 97.5 కోట్లు. ఈ అపార్టుమెంటు దాదాపు 3800 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 6500 చదరపు అడుగుల టెర్రస్ ఉంది. అంతేగాక ఒక కుటుంబానికి …

Read More »

లండన్ లో కత్రీనా కైఫ్

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ల జాబితాల్లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుంది క‌త్రినాకైఫ్. ఈ భామ చేతినిండా ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అక్ష‌య్ కుమార్ తో క‌లిసి సూర్య‌వంశీ చిత్రంలో న‌టిస్తోంది. మ‌రోవైపు సిద్దాంత్ చ‌తుర్వేది, ఇషాన్ ఖ‌ట్ట‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ హార్ర‌ర్ కామెడీ మూవీ ఫోన్ భూత్ లో న‌టిస్తోంది. దీంతోపాటు అలీ అబ్బాస్ జాఫ‌ర్ డైరెక్ష‌న్ లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ …

Read More »

ఇర్ఫాన్ పఠాన్ పై పాయల్ అగ్రహాం

లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పోలీస్‌ కేసు పెట్టిన నటి పాయల్‌ ఘోష్‌ తాజాగా టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై మండిపడ్డారు. అనురాగ్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించకపోవడంపై పాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్‌ తనకు మంచి మిత్రుడని, అనురాగ్‌ తనతో ఎలా ప్రవర్తించింది …

Read More »

ప్రేమలో నేను మోసపోయా-అద్వాణి సంచలన వ్యాఖ్యలు

తొలిప్రేమ తాలూకు జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయంలో పదిలంగా ఉంటాయి. ఎన్నిసార్లు తరచిచూసినా తొలియవ్వనపు రోజుల్లోని వలపుకథలు మధురంగానే అనిపిస్తాయి. హైస్కూల్‌ రోజుల్లో తన ప్రేమాయణం కూడా అలాంటిదేనని చెప్పింది అగ్ర కథానాయిక కియారా అద్వాణీ. తొలి ప్రేమ విఫలమైనా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయని చెప్పుకొచ్చిందీ భామ. ‘ప్లస్‌ టూ చదువుతున్న రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. సెలవురోజుల్లో ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి …

Read More »

మీడియాపై రియా చక్రవర్తి పోరాటం

భారతీయ సినీ ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి 28 రోజుల పాటు ముంబైలోని బైకులా జైలులో ఉన్న హీరోయిన్‌ రియా చక్రవర్తి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియా చక్రవర్తి రివర్స్‌ ఎటాక్‌ చేయనున్నారు. తన పేరుని దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేసిన మీడియా ఏజెన్సీలపై న్యాయపరమైన చర్యలను తీసుకోవడానికి రియా సిద్ధమైనట్లు ఆమె లాయర్‌ సతీశ్‌ మనీషిండే తెలిపారు. “రియా …

Read More »

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా

బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే ఇవాళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచార‌ణ‌కు హాజ‌రైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో ఎన్సీబీ ద‌ర్యాప్తు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు శ్ర‌ద్ధాక‌పూర్‌, సారాఅలీఖాన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌తో పాటు దీపికాకు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ముంబైలోని సిట్ ఆఫీసుకు దీపిక కాసేప‌టి క్రితం చేరుకున్న‌ది. ముంబైలోని కొల‌బా ప్రాంతంలో …

Read More »

నేనేంతో ఆదృష్టవంతుడ్ని

నేనెంతో అదృష్ట‌వంతుడినో చెప్ప‌న‌క్క‌ర్లేదు అని అంటున్నారు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌. ప్ర‌ముఖ సినీ గాయ‌కుడు, స్వ‌ర ఝ‌రి ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌న్నుమూసిన నేప‌థ్యంలో ఆయన‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్ సంగీత ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న త‌న‌ను పాడుతాతీయ‌గా ప్రోగ్రామ్‌కు జ‌డ్జ్‌గా ఎస్పీబీ అహ్వానించారని, ఆయ‌న కోరిక మేర‌కు అక్క‌డ‌కు వెళ్లిన త‌న‌కు అద్భుత‌మైన ఇంట్ర‌డక్ష‌న్‌ను బాలుగారు ఇచ్చార‌ని చెప్పారు దేవిశ్రీ ప్ర‌సాద్‌. ఆయ‌న మ్యాజిక‌ల్ వాయిస్‌లో …

Read More »

బాలీవుడ్ మూవీలో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ పూర్తి స్థాయి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడా? భారత వింగ్‌కమాండర్‌ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు అంగీకరించాడా? అవుననే అంటున్నాయి బాలవుడ్ వర్గాలు. దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను రూపొందించనున్నాడట. గత ఏడాది భారత్‌, పాకిస్తాన్‌ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్‌ అభినందన్‌.. పాక్ సైనికుల చేతికి చిక్కి మూడు రోజులు బంధీగా ఉన్నారు. అనంతరం పాక్‌ ప్రభుత్వం అభినందన్‌ని భారత …

Read More »

ఐపీల్ లో డ్రగ్స్ కలవరం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్‌ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్‌ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat