శారీరక ఛాయను అనుసరించి ముద్దు పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చదని అంటోంది తమన్నా. అభిమానులంతా ఆమెను మిల్కీబ్యూటీ అని సంభోదిస్తుంటారు. అయితే ఆ పిలుపు తనకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతోంది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని నన్ను అంటోన్న ఆ పిలుపులో నాకు ఆనందం ఉండదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు అని నా అభిప్రాయం. మనదేశంలో అందమైన …
Read More »తండ్రి సంజయ్ దత్ పై తనయ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ జీవితంలో పెద్ద రహస్యాలేమీ ఉండవు. డ్రగ్స్‌కి బానిస కావడం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్‌కి ఎదగడం వరకు అన్నీ విషయాలు తెలిసినవే. ‘సంజు’ పేరుతో సంజయ్ దత్ బయోపిక్‌ను కూడా తెరకెక్కించారు. ఇటీవల సంజయ్ దత్త ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. అయినా ఏమాత్రం భయపడకుండా క్యాన్సర్‌ను జయించి చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు సంజూ బాబా. చిన్నప్పుడు సంజయ్ …
Read More »కైరా అద్వానీ మెడలోని ఆ “బ్యాగ్”ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ భామ కైరా అద్వానీ సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ తో అందరినీ పలుకరిస్తుందని తెలిసిందే. కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. అయితే ఈ భామ పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఛానల్ బెల్ట్ బ్యాగ్ 5000 యూఎస్ డాలర్లు పెట్టి కొనుగోలు …
Read More »కృతిసనన్‌కు కరోనా
బాలీవుడ్‌లో కరోనా కల్లోలం గుబులు రేపుతుంది. ఇటీవల జుగ్ జుగ్ జియో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వరుణ్ ధావన్, నీతూ కపూర్, రాజ్ మెహతాలకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్‌కు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మడు రాజ్‌కుమార్ రావు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చంఢీఘర్ నుండి ముంబై వచ్చింది. అందుకు సంబంధించిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో …
Read More »అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ
బాలీవుడ్ అగ్ర కథానాయిక అలియాభట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘నిరీక్షణకు తెరపడింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌కు చేరుకున్నా’ అని అలియాభట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. …
Read More »బోల్డ్ సీన్స్ తో బెంబేలెత్తించిన అంజలి-ట్రైలర్
తెలుగుమ్మాయ్ అంజలి ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇంతకీ అంజలి ఏం చేసిందని.. అనుకుంటున్నారు కదా. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ కోసం.. రెచ్చిపోయింది. టాలీవుడ్‌లో అంజలికి ఎటువంటి ఇమేజ్ ఉందో తెలియంది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఆమెను అందరూ టాలీవుడ్ సీత అని పిలుస్తుంటారు. అటువంటి అంజలి ఓ వెబ్ సిరీస్ కోసం లెస్బియన్‌లా మారిపోయింది. ‘పావ కథైగల్’ వెబ్ …
Read More »GHMC ఎన్నికల ఫలితాలపై కంగనా రనౌత్ ట్వీట్
తాజాగా వెలువడిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. బీజేపీని ప్రశంసిస్తూ కాంగ్రెస్‌కు చురకలంటిస్తూ ట్వీట్ చేసింది. గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 48 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం రెండు సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కంగన ట్వీట్ వైరల్‌గా మారింది. `ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు `కంగన.. కంగన..` …
Read More »పూనమ్ పాండే అసభ్య వీడియో సంచలనం.. కేసు నమోదు!
హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని, ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ …
Read More »దీపికాను దాటిన శ్రద్ధా కపూర్
బాలీవుడ్ హీరోయిన్, `సాహో` భామ శ్రద్ధా కపూర్ రోజురోజుకూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రద్ధా హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధ మరో మైలురాయిని చేరుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగిన మూడో ఇండియన్ సెలబ్రిటీగా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధను 56.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న శ్రద్ధ.. తాజాగా హీరోయిన్ దీపికా పదుకొనేను వెనక్కు నెట్టి మూడో …
Read More »ఎమ్మెల్సీగా ఊర్మిళ
బాలీవుడ్ నటి ఊర్మిళ ఎంఎల్‌సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్ ముంబై నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్ శెట్టి చేతిలో ఓడిపోయిన …
Read More »