KGF పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్. తన రెమ్యూనరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ‘KGF’కు. 11కోట్ల పారితోషికం తీసుకున్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు రెండో చాప్టర్ కోసం ఏకంగా 130 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. అంతేకాకుండా చిత్ర లాభాల్లో వాటానూ కోరాడట. అయితే రెండో పార్ట్ కు *160 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. థియేట్రికల్ బిజినెస్ ₹200 కోట్లు దాటిపోతోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం …
Read More »AR రెహమాన్ వినూత్న నిర్ణయం
దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.
Read More »2020లో నేలరాలిన బాలీవుడ్ సినీ తారలు వీళ్ళే..?
ఈ ఏడాది అగ్ర తారల మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా, యువహీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బలవన్మరణానికి పాల్పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరోజ్‌ఖాన్, భాను అథయా వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కోల్పోవడం పూడ్చలేని లోటును మిగిల్చింది. సూపర్‌హీరో పాత్ర ద్వారా ప్రపంచానికి సుపరిచితుడైన చాడ్విక్ బోస్‌మన్ అర్థాంతర నిష్క్రమణం సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చింది. ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు …
Read More »నక్క తోక తొక్కిన రష్మిక మందన్న
రష్మిక మందన్న పాన్ ఇండియా కథానాయికగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో అగ్ర నాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ సుందరి..ప్రస్తుతం హిందీ చిత్రసీమపై దృష్టి పెట్టింది. పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ ద్వారా రష్మిక మందన్న బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ఫిబ్రవరిలో …
Read More »బాలీవుడ్ లోకి రష్మిక
ఛలో, గీతగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది కన్నడ భామ రష్మిక మందన్నా. కన్నడ, తెలుగులో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగు వెలుగుతున్న ఈ భామ ఇపుడు బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేస్తోంది. హిందీలో మొదటిసారే భారీ బడ్జెట్ చిత్రంలో నటించే అవకాశం కొట్టేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న మిషన్ మజ్ను చిత్రంలో ఫీమేల్ లీడ్ …
Read More »ముచ్చటగా మూడో సినిమాతో ఆనంద్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ముచ్చటగా మూడో సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో భాగంగా తాజాగా “మిడిల్ క్లాస్ మెలోడీస్” మూవీతో హిట్ కొట్టాడు ఆనంద్. అదే జోష్ లో ఆనంద్ ఇప్పుడు మూడో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ దేవరకొంద తన సొంత బ్యానరైన కింగ్ ఆఫ్ …
Read More »మెగాస్టార్ చిరంజీవి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్
కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ఇకపై విలన్‌గా చేయనని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. తను అలా ఎందుకు చెప్పాడు. ఏం జరిగింది? అనే వివరాల్లోకెళ్తే.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌లో సోనూసూద్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ “చిరంజీవి సర్.. ఆచార్య సినిమా యాక్షన్ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది …
Read More »లక్ అంటే కియార ఆడ్వాణీదే..!
తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `కబీర్‌సింగ్` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కియారకు మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట. హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న …
Read More »సోహైల్ కి చిరు బంపర్ ఆఫర్
సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. కాని అతనికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విషయాన్నైన సూటిగా మాట్లాడడం, స్నేహానికి విలువ ఇవ్వడం, తనని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్దపడడం సోహైల్‌ని జనాలకి చాలా దగ్గర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గర్వంగా …
Read More »కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త
శ్రీ మురళి హీరోగా ఉగ్రం సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. యష్ రేంజ్ కూడా మరింత పెరిగింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్‌గా షూటింగ్ …
Read More »