Home / Tag Archives: Bollywood (page 156)

Tag Archives: Bollywood

MS ధోనీ మూవీలోని సహా నటుడు సందీప్ నహర్ ఆత్మహత్య.. ఎందుకంటే..?

బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగతంగా, వృత్తిరీత్యా ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని లేఖ రాశాడు. అటు చనిపోయే ముందు సోషల్ మీడియాలో తాను చనిపోతున్న విషయాన్ని వెల్లడించాడు. ‘MS ధోనీ, కేసరీ’ మూవీల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అక్షయ్ కుమార్ పక్కన సహాయ నటుడిగా సందీప్ కన్పించాడు

Read More »

నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్

విశ్వ విఖ్యాత సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం …

Read More »

ఆ హీరోతో అనుష్క శెట్టి

అనుష్క ప్రధాన పాత్రలో శనివారం ఓ కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్‌ పోలిశెట్టి మరో ప్రధాన పాత్రధారి. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అనుష్కతో ‘భాగమతి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్‌ బేనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘రా రా కృష్ణయ్య’ ఫేమ్‌ పి. మహేశ్‌ దర్శకుడు. అయితే, …

Read More »

కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …

Read More »

హీరోయిన్‌గా రీఎంట్రీస్తున్న షాలిని

బాల‌న‌టిగా ఎన్నో చిత్రాల్లో  మెప్పించిన షాలిని హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ స‌మ‌యంలో హీరో అజిత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత ఈమె సినిమాల‌కు దూర‌మ‌య్యారు. 2010లో విడుద‌లైన 2001లో విడుద‌లైన ‘పిరియాద వ‌రం వేండుం’ సినిమాలో నటించిన తర్వాత మరో సినిమాలో నటించలేదు షాలిని. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత షాలిని సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో …

Read More »

హీరోయిన్ కే I LOVE YOU చెప్పిన అభిమాని.రిప్లై ఏంటో తెలుసా..?

ఓ అభిమాని కామెంట్‌కు హీరోయిన్ మాళవిక స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ హీరో ధనుష్, మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్ ఇటీవలె హైదరాబాద్‌లో పూర్తయింది. ఆ విషయాన్ని మాళవిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `ధనుష్‌తో క‌లిసి న‌టించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా. మీ …

Read More »

Big Breaking :- డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ కమెడియన్

ప్రతిరోజూ మద్యం తాగి వాహనాలు నడిపితే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా మందుబాబులు మాత్రం తాగుతూనే ఉన్నారు. తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో జబర్దస్త్ షోలో లేడీ గెటప్ లు వేసే కమెడియన్ తన్మయి పట్టుబడ్డాడు. అతనితో పాటు ఉన్న ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు

Read More »

సినిమా థియేట‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌

దేశంలోని సినిమా  థియేటర్ల ఓన‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుపుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఈ మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. సినిమాలు, థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 100 శాతం సీట్ల‌ను నింపుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తున్న‌ట్లు అందులో స్ప‌ష్టం చేసింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లోనే థియేటర్లు తెరుచుకోవ‌డానికి అనుమ‌తి ఇచ్చినా.. ఇప్ప‌టి వర‌కూ కేవ‌లం 50 …

Read More »

నక్క తోక తొక్కిన ప్రగ్యా

యువహీరో వరుణ్ తేజ్ నటించిన ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కే ‘అంతిమ్’లో సల్మాన్ కు జోడీగా ప్రగ్యా నటించనుందని సమాచారం. కాగా ప్రస్తుతం బోయపాటి-బాలకృష్ణ మూవీలో ఈమె నటిస్తోంది

Read More »

ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా సోనూసూద్

అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. క‌డుపు కాలుతున్న వారికి ఆక‌లి తీరుస్తూ, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. సోనూ సేవ‌ల‌కు ఫిదా అవుతున్న ప్ర‌జ‌లు ఆయ‌న‌కు గుడులు క‌ట్టి మరీ పూజ‌లు చేస్తున్నారు. లాక్ డౌన్ స‌మయంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ త‌ర్వాత కూడా వాటిని కొన‌సాగిస్తున్నాడు. తాజాగా గుండె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat