Home / Tag Archives: Bollywood (page 148)

Tag Archives: Bollywood

పాన్ ఇండియా మూవీ తీయనున్న శేఖర్ కమ్ముల

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ధనుష్ను ఈ సినిమా నిర్మాతలు, శేఖర్ కమ్ముల కలిశారు. స్టార్ హీరో అయినప్పటికీ తన దర్శకుడు, నిర్మాతల పక్కన.. చేతులు కట్టుకుని ఉండటంతో ధనుష్ సింప్లిసిటీకి అందరూ ఫిదా అవుతున్నారు.

Read More »

పాన్ ఇండియన్ మూవీలో బన్నీ

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమిళ టాప్ దర్శకుడు మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘పుష్ప’ తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయట.

Read More »

యాత్ర సీక్వెల్ లో జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘యాత్ర’ సినిమాతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘యాత్ర 2’ ని కూడా రూపొందించబోతున్నట్టు మహి వి.రాఘవ్. అప్పట్లోనే ప్రకటించారు. ఇక ఈ సినిమాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను …

Read More »

బాలీవుడ్ భామతో మెగాస్టార్ రోమాన్స్

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేష‌న్ లో సినిమా వస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించ‌బోతుంద‌ట‌. బాబీ టీం సోనాక్షిసిన్హాను సంప్ర‌దించ‌గా..సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని, త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఉండబోతుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎమోష‌న్ అండ్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ …

Read More »

నటి కవిత ఇంట్లో విషాదం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

Read More »

దర్శకుడు శంకర్‌ పై మరో కేసు

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేదాకా శంకర్‌ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్‌ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …

Read More »

మాస్ట‌ర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం …

Read More »

సమంత కొడుకుగా స్టార్ హీరో తనయుడు

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. పాన్ ఇండియన్ సినిమాగా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శకుంతల కొడుకు పాత్ర ఉండగా, దీనికి ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌లలో ఒకరిని తీసుకునే ఆలోచనలో గుణశేఖర్ ఉన్నారట. వీరిలో ఎవరు నటించినా, చైల్డ్ ఆర్టిస్టుగా మంచి లాంచింగ్ …

Read More »

విభిన్న పాత్రలో రాశిఖన్నా

వినూత్న కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి కథానాయికలకు వెబ్‌ సినిమాలు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మీద సత్తాచాటడంతో మరికొంత మంది తారలు వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు. తాజాగా పంజాబీ సుందరి రాశీఖన్నా డిజిటల్‌ వేదికపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి ఆమె ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తోంది. రాజేష్‌ దర్శకుడు. …

Read More »

అందమున్న కల్సి రావడంలేదుగా

యువహీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌కి లక్కు లేనట్టేనా..? అని కామెంట్స్ వినిపిస్తున్నాయట. అందుకు కారణం ఈమె నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ దగ్గర ఆగిపోవడమే. ‘ఒరు అదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె, సినిమాకి ముందు విడుదలైన చిన్న వీడియో బైట్‌తో సునామీ సృష్ఠించింది. తీరా సినిమా రిలీజయ్యాక చూస్తే సీన్ రివర్స్‌లో కనిపించింది. వచ్చిన హైప్ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయింది. ఏదో అదృష్టం కొద్ది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat