Home / Tag Archives: Bollywood (page 147)

Tag Archives: Bollywood

ప్రముఖ నిర్మాతపై రేప్ కేసు

ప్రముఖ చిత్రనిర్మాణ, మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థ T-సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్ పై రేప్ కేసు నమోదైంది. పని కల్పిస్తానని నమ్మించి 2017 నుంచి 2020 ఆగస్టు వరకు తనను లైంగికంగా వాడుకున్నాడని 30 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తానని తనను బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో అతడిపై FIR నమోదు చేసినట్లు ముంబై- DN నగర్ …

Read More »

నెలలు నిండకుండానే బాబుకి జన్మినిచ్చిన హీరోయిన్

బాలీవుడ్ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల్లో నెలలు నిండకుండానే బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. మమ్మల్ని సంరక్షించిన ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అభిమానుల ఆశీస్సులకు థ్యాంక్స్’ అని దియా పేర్కొంది. ఇటీవల ‘వైల్డ్ డాగ్’లో ఆమె కీలకపాత్ర పోషించింది.

Read More »

లాయర్ పాత్రలో రాధికా ఆప్టే

 బిభిన్న పాత్రలతో ఆకట్టుకునే నటి రాధికా ఆప్టే.. త్వరలో లాయర్గానూ కనిపించనుందట. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్లో.. ఈ అమ్మడు నల్లకోటుతో సందడి చేయనుందని టాక్. తమిళంలో విజయ్ సేతుపతి పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ పోషిస్తున్నారు. ఇక ఒరిజినల్ మూవీకి దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయమే రీమేక్ను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది SEPలోపు షూటింగ్ను ఆరంభించనున్నారు.

Read More »

సిగరెట్‌ తాగేసిన హీరోయిన్‌

ఓ వివాదాస్పద హీరోయిన్‌కు సిగరెట్‌ తాగే అలవాటు ఉంది. ఎవరేమంటారనులే అనుకుందేమో..లొకేషన్‌లో సిగరెట్‌ తాగుతూ కెమెరాకు చిక్కింది. ఆ ఫొటో నెట్టింట వైరల్‌ అయ్యింది. అయితే హీరోయిన్‌ లొకేషన్‌లో సిగరెట్‌ తాగడం సదరు మూవీ డైరెక్టర్‌కి నచ్చలేదు. దాంతో ఆమెకు వార్నింగ్‌ ఇచ్చాడు. ఆమె కూడా డైరెక్టర్‌ వార్నింగ్‌ను సీరియస్‌గానే తీసుకుని లొకేషన్‌లో సిగరెట్‌ తాగడం మానేసింది. పూర్తి వివరాల్లోకెళ్తే..అన్బరసన్‌ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పేయైు కాణోమ్‌’. …

Read More »

నా బాడీలో ఆ పార్ట్ కే ఎక్కువ ఖర్చు చేశా- శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు

అటు తెలుగు ఇటు తమిళ చిత్రాలతో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమల్‌ ముద్దుల తనయ శ్రుతిహాసన్‌ మధ్యలో సినిమాలకు కాస్త మైకేల్‌ కొర్లేతో బ్రేకప్‌ కారణంగా బ్రేక్‌ తీసుకుంది. అయితే మళ్లీ హీరోయిన్‌గా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బ్రేకప్‌ బాధ నుంచి బయటపడిన ఈ చెన్నై సోయగం ఇప్పుడు డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హాజారికతో ప్రేమలో మునిగి తేలుతుంది. శాంతనను ఎక్కడా బాయ్‌ఫ్రెండ్ అని శ్రుతిహాసన్‌ …

Read More »

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ ను కలిసిన సోనూసూద్..ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్నసేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల …

Read More »

ప్రభాస్ తో “చందమామ” కాజల్ రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ కలిసి మళ్లీ తెరపై కనువిందు చేయనున్నారట. ఇదే జరిగితే దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ అభిమానులను అలరించనుంది. ‘సలార్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం కాజల్ను సంప్రదించిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే పెళ్లి తర్వాత పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కాజల్.. ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా …

Read More »

పాన్ ఇండియా మూవీపై చరణ్ క్లారిటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో…మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ మూవీపై స్పందించిన చరణ్.. ‘చెన్నైలో నిన్న అద్భుతమైన రోజుగా గడిచింది. ఇంత గొప్ప ఆతిథ్యమిచ్చినందుకు మీకు మీ కుటుంబానికి ధన్యవాదాలు శంకర్ సర్. మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని శంకర్, నిర్మాత దిల్ రాజుతో …

Read More »

మరోసారి తన దాతృత్వాన్ని చాటిన సోనూసూద్.

రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

Read More »

దర్శకుడు శంకర్ కు హైకోర్టులో ఊరట

ప్రముఖ దర్శకుడు శంకర్ కు తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.దర్శకుడు శంకర్ పై  లైకా ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శంకర్ కొత్త సినిమా ప్రాజెక్ట్లకు లైన్ క్లియరైనట్టేనని భావిస్తున్నారు. ‘భారతీయుడు 2′ చిత్రం షూటింగ్ పూర్తయ్యేదాకా శంకర్ మరో సినిమాకు దర్శకత్వం వహించకుండా నిషేధం విధించాలని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్నే కోర్టు కొట్టివేసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat