దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లుగా తమిళ వెండితెరకు దూరంగా ఉంటోంది. సూర్య సరసన ‘ఎన్‌జీకే’ తర్వాత ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి తమిళంలో భారీ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో …
Read More »తెలుగు సీతగా మృణాల్ ఠాకూర్
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంకా దత్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ కనిపించనున్నారు. ఆ రాముడికి జోడీగా, సీత పాత్రలో హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఆదివారం సినిమాలో ఆమె ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ‘బాట్లా హౌస్’, ‘సూపర్ 30’, ‘తూఫాన్’ తదితర హిందీ చిత్రాల్లో …
Read More »అందాలను ఆరబోస్తూ హీటెక్కిస్తున్న ‘హిట్’ బ్యూటీ
సోషల్ మీడియా ఆదరణ పెరిగాక నెటిజన్స్ కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. యాంకర్స్, నటీమణులు రెచ్చిపోయి ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రుహాని శర్మ సెక్సీ లుక్‌లో కనిపించి నెటిజన్స్ మతులు పోగొడుతుంది. తమిళంలో నాలుగేళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చిలసౌ తో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ …
Read More »అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్
సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …
Read More »శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది-శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్న్ చిత్రాల వ్యాపార కేసులో అరెస్టు చేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా నటి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నటి శిల్పాశెట్టి తన భర్త అమాయకుడని, హాట్‌షాట్స్ యాప్‌లోని కంటెంట్ ఏమిటన్న వివరాలు తనకు తెలీదని స్పష్టం చేశారు. ఈ విచారణలో ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్ కుంద్రాకు వరసకు బావ అయ్యే …
Read More »Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం ‘అణ్ణాత్త’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తలైవా ఏ సినిమా చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన లేదు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందంటూ.. ఇలా పలు వార్తలు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా రజినీ తదుపరి సినిమాపై ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్కర్ …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్
తెలుగు సినిమా స్టార్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల ఈ సినిమాను ఓ రేంజ్లో తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయ్యాక తారక్ ఈ ప్రాజెక్టులో చేరనున్నాడు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది.
Read More »రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ …
Read More »సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్
‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.
Read More »సరికొత్తగా రెజీనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …
Read More »