టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత తన ఫ్యాన్ చేసిన పనికి ఎమోషనల్ అయింది. పవన్ అనే ఓ అభిమాని హీరోయిన్ సమంత పేరును SAMMUగా చేతిపై టాటూ వేయించుకున్నాడు. అంతేకాదండోయ్.. సమంతను ట్యాగ్ చేస్తూ.. ‘నా ఫస్ట్ లవ్ & లాస్ట్ లవ్’ అంటూ ఆ ఫోటోలను ట్వీట్ చేశాడు. ఎమోషనల్ ఎమోజీలతో ఈ పోస్టును సామ్ రీట్వీట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. సామ్ తనకు …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ జంటగా అనుభూతి కశ్యప్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘డాక్టర్ జీ’. ఈ చిత్రంలో ఫాతిమా అనే మెడికో పాత్రలో రకుల్ నటిస్తోంది. సినిమా కోసం డాక్టర్ల మేనరిజమ్స్ ఫాలో అయ్యానని పలువిషయాలు చెప్పుకొచ్చింది.. ఈ బ్యూటీ. ‘డాక్టర్ కోటు ధరించగానే చాలా బాధ్యతగా ఫీలయ్యేదాన్ని. వారి జీవితాలు ఎంత కష్టమో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకెళ్లగానే నేను రకుల్ ప్రీత్ సింగ్ ను కాదు అనిపించేది’ …
Read More »హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ మనీలాండరింగ్, డ్రెగ్ కేసులోనూ కొందరిని విచారిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …
Read More »డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రామ్ చరణ్ త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలు థియేటర్ సమస్యలన వలన ఆగిపోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండగా, ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా …
Read More »సమంతకు ఏమైంది..?
తమిళ, తెలుగు చిత్రసీమల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న నటి సమంత అక్కినేని. ఒక వైపు కొత్త సినీ ప్రాజెక్టులతో, మరోవైపు వాణిజ్య ప్రకటనల కోసం ప్రత్యేక ఫొటోషూట్‌లతో బిజీగా గడుపుతోంది. అదేసమయంలో ఈమె గురించి రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భర్త, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా సమంత సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును …
Read More »ఈ హాట్ భామ సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..?
స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి తర్వాత సినిమాలకి గుడ్‌బై చెప్పబోతుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. 2005 సంవత్సరంలో శరత్‌కుమార్ హీరోగా వచ్చిన చిత్రం ‘అయ్యా’. ఈ మూవీ ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి నయనతార. అలా.. గత 16 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఆమె క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అదేసమయంలో నయనతార …
Read More »అన్నాత్తె ఫస్ట్ లుక్ విడుదల
సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా దర్భార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రేక్షకులని కాస్త నిరాశపరచింది. ఈ మధ్య కాలంలో రజనీ సినిమాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో ఇప్పుడు శివ తెరకెక్కిస్తున్న అన్నాత్తెపై ఆయన అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. తలా అజిత్‌తో వరుసగా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్‌లను కొట్టిన శివ.. ఇప్పుడు రజినీతో మాస్‌ను వేరే లెవెల్‌లో చూపించేందుకు …
Read More »ఈడీ ముందు హజరైన రవితేజ ..ఏమైందంటే..?
పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) పలువురు సెలబ్రిటీలను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్,నందు, రానాలని విచారించిన ఈడీ నేడు రవితేజను విచారించనుంది. కొద్ది సేపటి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన అక్కినేని కోడలు సమంత
అక్కినేని కోడలు సమంత ఫ్యాషనిస్ట్‌కి ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనతో పాటు తన అందచందాలతో అలరిస్తున్న సమంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్‌లో ఉన్న సమంత అక్కడి విశేషాలను తెలియజేస్తూ వస్తుంది. తాజాగా …
Read More »విడుదలైన పవన్ “భవదీయుడు భగత్ సింగ్” ఫస్ట్ లుక్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన పవన్ త్వరలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇక …
Read More »