Home / Tag Archives: Bollywood (page 140)

Tag Archives: Bollywood

ప్రభాస్ కు విలన్‌గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె’ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ ఇటీవల అనౌన్స్‌మెంట్ జరుపుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. 2023 లో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త అభిమానుల్ని ఉర్రూతలూపుతోంది. …

Read More »

దుమ్ము లేపుతున్న ‘పుష్ప’ ‘శ్రీవల్లి’ Song Promo

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. తాజాగా ఈ మూవీ నుంచి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో రిలీజైంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైస్’ డిసెంబర్ 17న 5 భాషలలో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి …

Read More »

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగునున్నాయి. ఆయన తనయుడు, యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సంజనా కలమంజేతో మహతి నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. ఈ నెల 24న చెన్నై టీ–నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10.30 నిమిషాలకు మహతి, సంజనాతో ఏడడుగులు వేయనున్నారు. సంజనా కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఉడిపికి చెందినవారు. ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. వివాహం …

Read More »

హీటెక్కించే ఇషా గుప్తా తాజా TopLess ఫొటోలు

ఈ కాలం నాటి అందాల ముద్దుగుమ్మ‌లు అందాల ఆరబోత‌లో పోటీ ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వారు చేస్తున్న ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. కాలేజీ డేస్ నుంచే మోడలింగ్ రంగంపై కన్నేసిన హైవోల్టేజ్ సోయగం ఇషా గుప్తా జన్నత్ మూవీతో నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌ గా, లేడీ విలన్‌ గా, …

Read More »

Tollywood ఇండ‌స్ట్రీలో విషాదం -Junior NTR ట్వీట్

ఇండ‌స్ట్రీలో చోటు చేసుకుంటున్న వ‌రుస విషాదాలు సినీ అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ఒకరి విషాదం మ‌ర‌చిపోక‌ముందే మ‌రొక‌రు తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత‌, పీఆర్ఓ మ‌హేష్ కోనేరు గుండెపోటుతో క‌న్నుమూశారు. క‌ళ్యాణ్ రామ్‌,స‌త్య‌దేవ్‌తో ప‌లు సినిమాలు నిర్మించిన మ‌హేష్ కోనేరు సినీ పరిశ్ర‌మ‌కు చెందిన పలువురు హీరోల‌కు పీఆర్ఓగా కూడా ప‌ని చేశారు. మ‌హేష్ నిర్మాణంలో 118, తిమ్మ‌ర‌సు,మిస్ ఇండియా చిత్రాలు రూపొందాయి.మ‌హేష్ మ‌ర‌ణ వార్త విని ఎన్టీఆర్ షాక్ …

Read More »

మ్యానిఫెస్టో విడుదల చేసిన విష్ణు మంచు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు మంచు తన ప్యానల్‌ సభ్యులతో కలసి గురువారం మ్యానిఫెస్టో విడుదల చేశారు. ‘‘మా’ తరపున యాప్‌ క్రియేట్‌ చేసి నటీనటులకు అవకాశాలు కల్పిస్తాం. ‘మా’ భవన నిర్మాణానికి ఎంత ఖర్చయినా నేను భరిస్తాను. రానున్న 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మిస్తాం. దాన్ని నా హయాంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను’ …

Read More »

కేబీసీ షోలో కంటత‌డి పెట్టిన రితేష్‌, జెనీలియా

బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో రితేష్ దేశ్‌ముఖ్ జెనీలియా జంట ఒక‌టి. ఈ దంప‌తులు ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు.అయితే జెనీలియా పెళ్లి త‌ర్వాత సినిమాలు మానేసి ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఈ మ‌ధ్య త‌న భ‌ర్త‌తో క‌లిసి ప‌లు షోల‌కు హాజ‌ర‌వుతుంది. ఆ మ‌ధ్య‌ నటుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్’ షో సీజన్ 2కి రితేశ్‌, జెనీలియా …

Read More »

అందాలను ఆరబోస్తున్న చిరుత హీరోయిన్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ చిత్రం చిరుత సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఇందులో చ‌ర‌ణ్‌కి జోడీగా అందాల ముద్దుగుమ్మ నేహా శ‌ర్మ న‌టించింది. సినిమాలో చ‌ర‌ణ్‌తో ఘాటు రొమాన్స్ చేస్తూ అందాలు ఆర‌బోసి ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకుంది. ఈ అమ్మ‌డి జోరు చూసి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని అప్పుడు అంద‌రు అనుకున్నారు. కాని నేహా తెలుగులో పెద్ద‌గా రాణించ‌లేక బాలీవుడ్‌కి చెక్కేసింది. …

Read More »

Samantha అంత‌ Remunation తీసుకుంటుందా?

 తెలుగు ఇండస్ట్రీలో సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అక్కినేని కోడలు అయిన తర్వాత అది మరింత పెరిగింది. ఆ ఇమేజ్ కాస్త‌ అభిమానుల్లో గౌరవంగా మారింది. అందుకే పెళ్లి తర్వాత ఆమెకు ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలే వచ్చాయి. అంతకు ముందు బాగా గ్లామర్ క్యారెక్టర్స్ చేసినా కూడా.. పెళ్లి తర్వాత మాత్రం ఎక్కువగా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. …

Read More »

రష్మిక మందన్న చాలా Costly గురు..?

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు రష్మిక మందన్న. గీత గొవిందం చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించి కుర్రకారు మదిని దోచారు. సౌత్‌లోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తూ బిజిగా ఉంది. బాలీవుడ్‌లోను మిషన్ మజ్ను, గుడ్‌బై వంటి చిత్రాల్లో కనిపించనుంది. మరికొన్నిప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. నటిగా రష్మిక సౌత్‌లోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఆమె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat