Home / Tag Archives: Bollywood (page 137)

Tag Archives: Bollywood

రితికా సింగ్ Latest Hot Photos

యంగ్ హీరోయిన్ రితికా సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుదు సుట్రు’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే సినిమా హిందీలో అలాగే తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గురు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో రితిక టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్, …

Read More »

దుమ్ము లేపుతున్న RRR గ్లిమ్స్ “వీడియో”

సినిమా ఇండస్ట్రీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. చెర్రీ సరసన కథానాయికగా ఆలియా భట్, యన్టీఆర్ సరసన కథానాయికగా ఓ బ్రిటీష్ …

Read More »

ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా

ప్రముఖ సీనియర్ బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం  ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్‌ చేశారు. 

Read More »

ఎల్లో కోట్ లో మత్తెక్కిస్తున్న పూజా

టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. మదర్ ల్యాండ్ కన్నడ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి, అభినయానికి ఫిదా అయిపోయారు. వరుసగా ఐదు సూపర్ హిట్స్ తో అమ్మడు ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. మరో హిట్ పడితే.. ఆమె డబుల్ హ్యాట్రిక్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల లైనప్ ఓ రేంజ్ లోఉంది. తెలుగుతో …

Read More »

క్షేమంగా ఇంటికి సూపర్ స్టార్

ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్‌ ఆదివారం రాత్రి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. ఆదివారం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లి రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రజనీ త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్‌ ఆకాంక్షించారు. నాలుగు రోజుల క్రితం రజనీ …

Read More »

పునీత్‌ రాజ్‌కుమార్‌ బాటలో విశాల్

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాదు నాకు మంచి మిత్రుడు కూడా. సినీ పరిశ్రమకే కాదు… సమాజానికి ఆయన మృతి తీరని లోటు. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు పునీత్‌ది. మిత్రుడుగా నీ సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను’’ అని హీరో విశాల్‌ …

Read More »

రీతూవర్మ పై ప్రశంసల జల్లు

Tollywood ముద్దుగుమ్మ రీతూవర్మ తెలుగింటి అందాల కథానాయిక. టాలీవుడ్‌తోపాటు తమిళంలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో వైవిధ్యభరిత పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ‘టక్‌ జగదీష్‌’తో హిట్‌ అందుకున్న ఆమె.. శుక్రవారం ‘వరుడు కావలెను’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీపై టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్‌ …

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో Style Star

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించారు. అలాంటి కాంబోలో మళ్ళీ …

Read More »

Tollywood లోకి డైరెక్టు ఎంట్రీస్తున్న శివ కార్తికేయన్

కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ శివ కార్తికేయన్. మీడియమ్ రేంజ్ బడ్జెట్ సినిమాలతో పెద్ద సక్సెస్ అందుకోవడం ఈ హీరో ప్రత్యేకత. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. అందులో కొన్ని బాగానే పే చేశాయి. రీసెంట్ గా శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ మూవీ తమిళనాట బిగ్గెస్ట్ హిట్ అయింది. తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ గా విడుదలై ఇక్కడ కూడా మంచి …

Read More »

అభిమానికి అండగా మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరంజీవి తన అభిమానిపై చూపిన దాతృత్వం మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది.  మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat