Home / Tag Archives: Bollywood (page 133)

Tag Archives: Bollywood

కాజల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..?

Tollywood చందమామ కాజల్ అగర్వాల్ భర్త సినిమాల్లోకి వస్తున్నాడా..? ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని కాజల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి తర్వాత కూడా సినిమాలకు సైన్ చేసిన ఆమె, ఇటీవల కమిటయిన సినిమాలను వదులుకుందనే ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కాజల్ ప్రెగ్నెంట్ అట. ఇదిలా ఉంటే ఇంతలోనే కాజల్.. తన భర్తను …

Read More »

Suriya ను తంతే రూ.లక్ష

కొద్ది రోజుల క్రితం , హిందూ మక్కల్ కట్చి అని పిలువబడే ఒక హిందూవాడ సంస్థ విజయ్ సేతుపతిని తన్నిన వారికి రూ. 1,001 బహుమతిని ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి చేసిన పనికి క్షమాపణలు చెప్పే వరకూ ఆయనను తన్నిన వారికి 1 కిక్ = రూ. 1001/- అంటూ పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్య‌ని త‌న్నిన వారికి ల‌క్ష రూపాయ‌ల …

Read More »

నిర్మాతలకు షాకిస్తున్న సమంత

అక్కినేని వారసుడు..యువహీరో నాగ చైత‌న్య నుండి విడిపోయాక స‌మంత రూట్ మార్చింది. గ్లామర్‌ పరంగానూ తాను తగ్గేదెలే అనే సంకేతాలను ఇస్తూనే వ‌రుస ప్రాజెక్టుల‌కు ఓకే చెబుతుంది. ఇప్పటికే రెండు బైలింగ్వల్‌ చిత్రాలను ఓకే చెప్పిన స‌మంత బాలీవుడ్‌లోకి ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ టైమ్‌ ఐటెమ్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ‘పుష్ప’లో సమంత ప్రత్యేక గీతంతో సందడి చేయనుంది అనే విషయాన్ని …

Read More »

కత్రినా కైఫ్ పారితోషకం ఎంతో తెలుసా..?

బాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణుల్లో కత్రినా కైఫ్ ఒకరు. కత్రినా 2003లో ‘బూమ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ హోదాని అందుకుంది. ఈ రోజుకి పెద్ద స్టార్స్ కూడా ఈ తారతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.  ఇప్పటికే 40కి పైగా చిత్రాల్లో నటించిన కత్రినా బాగా వెనకేసుకుందట. ఒక్కో సినిమాకి దాదాపు 11 కోట్లు తీసుకునే ఈ బ్యూటీ …

Read More »

దుమ్ము లేపుతున్న “గని” టీజర్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘గని’. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇందులో వరుణ్ .. ‘గని’ అనే బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించబోతున్నారు. ఈ పాత్రకోసం వరుణ్ చాలా కష్టపడ్డారు. జిమ్ లో గంటల తరబడి కసరత్తులు చేసి.. సిక్స్ ప్యాక్ …

Read More »

“అన్‌స్టాప‌బుల్ (With NBK) ” షోలో మూడో గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

ప్ర‌స్తుతం నందమూరి అందగాడు యువరత్న స్టార్ హీరో బాల‌కృష్ణ రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు. ఒక‌వైపు సినిమాలు మ‌రోవైపు అన్‌స్టాప‌బుల్ అనే షోతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో టాక్ షో సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సామ్ జామ్ అనే టాక్ షోతో ప్రేక్షకులను అలరించిన ఆహా.. ఈసారి బాలయ్యతో కలిసి.. అన్‌‏స్టాబబుల్‌ విత్‌ ఎన్‌బీకే పేరుతో ఓ …

Read More »

చిన్నవాడితో డేటింగ్‌ చేస్తే తప్పేంటి-Rashmika Mandanna

నేషనల్‌ క్రష్‌  Rashmika Mandanna ప్రస్తుతం మోస్ట్‌ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. ‘మిష‌న్ మ‌జ్ను’ సినిమాతో రష్మిక బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను అప్పుడే మొదలు పెట్టేసింది ఈ శాండల్‌వుడ్‌ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక తన రిలేషన్‌షిప్‌ స్టేటప్‌పై ఓపెన్‌ అప్‌ అయ్యింది. మీకంటే చిన్నవాడితో డేటింగ్‌ …

Read More »

తాను చనిపోయిన మరో 10మందికి చూపునిచ్చిన పవర్ స్టార్

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ మరణానంతరం నేత్రదానం చేసిన నేపథ్యంలో.. దేశంలో తొలిసారిగా పదిమందికి చూపునిచ్చేలా నారాయణ నేత్రాలయ ఆస్పత్రి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శనివారం బెంగళూరులో నారాయణ నేత్రాలయ చీఫ్‌ డాక్టర్‌ భుజంగశెట్టి మాట్లాడుతూ.. పునీత్‌ కార్నియా ద్వారా ఇప్పటికే నలుగురికి చూపు లభించిందన్నారు. ఆయన స్టెమ్‌ సెల్స్‌ ద్వారా 5 నుంచి 10 మందికి చూపునిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. వీటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని నేత్రాలయ డాక్టర్‌ …

Read More »

OTTలో అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ నే ఇచ్చింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat