Pavan తో SS Rajamouli భేటీ.. ఎందుకంటే..?
Cinima దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించిన ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు జక్కన్న. అయితే ఈ సినిమా విడుదల తేది ప్రకటించగానే మహేష్ బాబు సర్కారు వారి పాట వాయిదా పడింది. జనవరి 13న విడుదల కావల్సిన చిత్రం ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది.పవన్ కళ్యాణ్ భీమ్లా …
Read More »YSRCP నేతలకు రోహిత్ Warning
స్వార్ధ రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమని నారా రోహిత్ అన్నారు. ఆదివారం ఆయన నారా వారిపల్లెలో పూర్వీకుల సమాధుల దగ్గర.. నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ ఏనాడూ గడప దాటలేదని, క్రమశిక్షణకు నందమూరి కుటుంబం మారుపేరని అన్నారు. మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం …
Read More »త్వరలోనే ‘విరాటపర్వం’
వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేటన ప్రకటన రానుంది. కరోనా వేవ్స్ ప్రభావం గనక లేకపోయి ఉంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందు వచ్చేసేది. ఎట్టకేలకి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్6డేట్‌ను దర్శకుడు వేణు ఉడుగుల ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ఇంతకుముందు ప్రచారం సాగింది. వెంకటేశ్ …
Read More »కైకాలకు మెగాస్టార్ పరామర్శ
తీవ్ర అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న కైకల.. స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్‌లో పరామర్శించానని చిరంజీవి చెప్పారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని, చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించానన్నారు. నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు. కైకాల పూర్తిగా కోలుకుంటారని తనకు నమ్మకం కలిగిందని, సంపూర్ణ ఆరోగ్యంతో …
Read More »ఆడ ఉంటాం..ఈడ ఉంటాం.. తగ్గేదిలే
కెరీర్ విషయంలో నేటితరం కథానాయికల సమీకరణాలు పూర్తి వ్యాపార కోణంలోనే ఉంటున్నాయి. ఏదో ఒక భాషా చిత్రానికే పరిమితమైపోయి అక్కడే రాణిద్దామనుకునే పాత కాలపు ఆలోచనలకు స్వస్తి పలికి వివిధ భాషా చిత్రాల్లో నటిస్తూ తమ పరిధిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు చిత్రసీమలో మంచి విజయాలు సాధించిన వర్ధమాన నాయికలు చాలా మంది ఇప్పుడు పరభాషాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. పాన్‌ఇండియా ట్రెండ్ ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో …
Read More »అదితీరావ్ పై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్
అదితీరావ్ హైదరీ లేటెస్ట్ హాట్ ఫొటో చూసి ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదితీరావ్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. ‘సమ్మోహనం’, ‘వి’, ‘మహా సముద్రం’ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన తను ప్రేక్షకులను తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలు గనక హిట్ అయి ఉంటే అదితి కెరీర్ గ్రాఫ్ టాలీవుడ్‌లో ఇంకోలా ఉండేది. కానీ, ఆ సక్సెస్‌లు లేకే భారీ హిట్ …
Read More »బాబుకు సూపర్ స్టార్ ఫోన్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై …
Read More »తీవ్ర అస్వస్థతకు గురైన కైకాల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. గత నెల 30న ఆయన ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి. ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం …
Read More »నయనతార రెమ్యూనేషన్ ఎక్కువంట.. ఇలా అయితే కష్టమే మరి..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీలో ‘చిరు’ చెల్లిగా నటిస్తున్న నయనతార భారీగా పారితోషికం అందుకుంటోందట. ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రంలో నయనతార రోల్ ఎంతో కీలకంగా ఉండనుందట. ఆమె పవర్ ఫుల్ లుక్లో కనిపించనున్నట్లు టాక్. కాగా ఈ మూవీని కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా …
Read More »