బుల్లితెర మోస్ట్ సీనియర్ హాట్ యాంకర్ ఉదయభాను.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన మహారాణి ఈమె. ఇప్పుడు మనం సుమ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ ఆమె కంటే ముందు స్టార్ యాంకర్ అంటే ఉదయభాను మాత్రమే. బుల్లితెరకు గ్లామర్ షో అద్దిన యాంకర్ ఈమె. ఒకప్పుడు కేవలం ఈమె కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు ఆడియన్స్. కేవలం యాంకర్‌గానే కాకుండా …
Read More »Power Star అభిమానులకు Good News
టాలీవుడ్ సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో గోపాల గోపాల సినిమాలో కృష్ణుడిగా నటించి అలరించిన పవన్.. మరోసారి వెండితెరపై దేవుడిగా కనువిందు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సముద్రఖని వినోధాయ సిత్తం అనే సినిమాను డైరెక్ట్ చేయగా.. తెలుగు రీమేక్లో ఈ మూవీలో దేవుడి పాత్రను పవన్తో చేయించాలని భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Read More »Music Director DSP కి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
Tollywood Top Music Director దేవీశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘పుష్ప’ సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన …
Read More »వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్‌ను అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన తన లేటెస్ట్ హాట్ పిక్స్ అభిమానులు షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వైట్ …
Read More »ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సంచలన నిర్ణయం
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Read More »మంచి జోష్ లో బాలయ్య
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటించి విడుదలైన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రం అందించిన ఘన విజయంతో చిత్రం యూనిట్ మంచి జోష్ లో ఉంది. ఈ క్రమంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఏదైతే అది అయిందని అప్పుడున్న పరిస్థితుల్లో అఖండ సినిమాను రిలీజ్ చేశామని అన్నాడు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నడు బాలయ్య.. …
Read More »ప్లీజ్ నన్ను విసిగించొద్దు అని అంటున్న శిల్పా చౌదరి
శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చడానికి ఆమె భారీగా స్కెచ్ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలకాధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.50కోట్ల పైచిలుకు హవాలా మార్గంలో పంపి విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి బ్లాక్ మనీ ని వైట్‌గా మార్చాలని ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. …
Read More »NTR చేతికున్న వాచ్ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..!
Tollywood Star Hero NTR చేతికున్న వాచ్ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..! అవును ఇప్పుడు దీని గురించే సొషల్ మీడియాలో వార్త ఒకటి వచ్చి విపరీతంగా వైరల్ అవుతుంది. సినీ తారలు ఉపయోగించే కార్ల దగ్గర్నుంచి వారు వాడే వాచెస్, బ్రాండెడ్ కాస్ట్యూంస్, షూస్, గాగూల్స్ ..ఇలా చాలా వస్తువుల గురించి ఏదో ఒక వార్త వచ్చి వరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య ప్రభాస్ కొన్న కారు గురించి …
Read More »శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్
సినీ రాజకీయ ప్రముఖులను మోసం చేసి సంచలనం సృష్టించిన శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్ పేరుతో శిల్ప లేడీ క్లబ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు. క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్ ఆఫర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కిట్టీ పార్టీల ముసుగులో పేకాట, స్పా, వీకెండ్ పార్టీలు నిర్వహించారు. సంపన్న మహిళలతో మూడు వాట్సాప్ …
Read More »సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్
Tollywood కి చెందిన Star Heroine సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ సమంత చేసిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’. అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించిన సామ్ మొదటిసారి వెబ్ సిరీస్‌లో నటించింది. ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1’ కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఇందులో సమంత …
Read More »