పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కాపౌండ్ కు చెందిన మరో యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారా..?. పవన్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో యంగ్ హీరోల సత్తాను వెలుగులోకి …
Read More »OTTలోకి రానా తాజా చిత్రం
దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా నటించిన తాజా కొత్త చిత్రం 1945. ఈ చిత్రం పోయిన నెల కొత్త సంవత్సరం కానుకగా ఏడో తారీఖున విడుదలయింది. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకోలేకపోయింది. ప్రముఖ దర్శకుడు సత్య శివ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అందాల …
Read More »Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్
కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో …
Read More »విడుదలకు ముందే లాభాల్లో “రాధే శ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …
Read More »Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ
‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానరులో ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్‌గల్’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ …
Read More »‘రాధే శ్యామ్’ విడుదల Date Fix
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్.. స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ విడుదల కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం దక్షిణాదిలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఓ థీమ్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ …
Read More »రవితేజ సినిమాలో హాట్ యాంకర్
Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా …
Read More »కోటికి తగ్గని ‘పెళ్ళిసందD’ భామ
అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఏ వుడ్ అయిన కానీ చేతిలో ఒక్క హిట్టుంటే చాలు తారల పారితోషికానికి రెక్కలొచ్చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందాల కృతిశెట్టి. తొలి చిత్రం ‘ఉప్పెన’తో అమ్మడు సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చిత్రాలనుంచి నిర్మాతల నుండి కోట్లలో పారితోషికాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇప్పుడు ‘పెళ్ళిసందD’ బ్యూటీ శ్రీలీల వంతు వచ్చింది. కె.రాఘవేంద్రరావు …
Read More »పోలీస్ పాత్రలో మన్మధుడు
తమిళ హీరో అజిత్, బోనీకపూర్, హెచ్.వినోద్ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ ‘నేర్కొండ పార్వై’, విడుదలకు సిద్ధమైన ‘వలిమై’ చిత్రాలు నిర్మాణం జరుపుకున్నాయి. ఇటీవల ఈ కాంబినేషన్ లో మూడో సినిమా కూడా అనౌన్స్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ ను లాక్ చేసే ప్రయత్నంలో దర్శకుడు వినోద్ ఉన్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అజిత్‌కిది 61వ చిత్రం. ప్రస్తుతం కథానాయిక అన్వేషణలో మేకర్స్ ఉన్నారు. …
Read More »సరికొత్తగా Junior NTR
Tollywood కి చెందిన స్టార్ హీరో.. వరుస సినిమాలతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ యన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ను మార్చ్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా తారక్.. కొరటాల శివతో 30వ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభమై.. ఆపై రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. తారక్ మరో సినిమాని కూడా లైన్ లో …
Read More »