కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు వారసుడు, శిరీష్ తనయుడు ఆశిష్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను హుషారు ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఆశిష్ …
Read More »చూపులతో మత్తెక్కిస్తున్న కీర్తి సురేశ్
మహనటి కీర్తి సురేశ్ ఈ మధ్య తన సోషల్ మీడియాలో పెట్టిన ఈ ఫొటోను చూసినవారంతా ప్రేమ కవితలు వల్లెవేస్తున్నారు. కీర్తి అందాన్ని కీర్తిస్తూ.. శృంగార కీర్తనలు పాడుకుంటున్నారు. ‘ఎప్పుడైనా సరే.. కెమెరా ఉంటేనే వెనక్కి తిరిగి చూడండి. లేకపోతే వద్దు’ అంటూ కత్తిలాంటి క్యాప్షన్ ఇచ్చిందీ ‘మహానటి’. అందుకు స్పందనగా ‘నీ కండ్లు ఉండగా మాకెందుకు కెమెరాలు?’ అంటూ పొగిడేస్తున్నారు వీరాభిమానులు.
Read More »Youtube కి చెందిన హాటేస్ట్ బ్యూటీ అరెస్ట్
Youtube కి చెందిన హాటేస్ట్ బ్యూటీ సరయూను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సరయు స్నేహితులు కొందరు సిరిసిల్లలో 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించారు. ఇందుకోసం సరయు ఓ లఘు చిత్రం రూపొందించారు. ఆ వీడియో గతేడాది ఫిబ్రవరిలో 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్, అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయగా వైరల్ అయింది. ఆ వీడియోలో కంటెంట్ హిందూ …
Read More »యువహీరోయిన్ తో రవితేజ లిప్ లాక్ కిస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ చిత్రం ఈనెల 11న విడుదలకానుంది. ఈ మూవీలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్తో రవితేజ లిప్ లాక్ చేశాడని వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రూఫ్ డింపుల్ హయతితో రవితేజ చేసిన లిప్ లాక్ సీన్కు సంబంధించిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అది …
Read More »మెగాస్టార్ పై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి సీఎం జగన్తో భేటీ అవడంపై ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. అది పర్సనల్ మీటింగ్ అని, అసోసియేషన్తో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్కరో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని, టికెట్ల విషయంలో ఇండస్ట్రీ అంతా ఏకతాటిపైకి రావాలని చెప్పారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని, సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.
Read More »ఆ హీరోతో గొడవపై సాయిపల్లవి క్లారిటీ
సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …
Read More »రూ.500ల కోసం సమంత ఆ పని చేసిందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతం.ఇటీవలే అక్కినేని వారింట నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యర్నెని ,వై రవి శంకర్ నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,అనసూయ ప్రధానపాత్రలుగా వచ్చిన పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ సినీ ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ప్తముఖ ఛానెల్ …
Read More »ఆ Star Hero నాతో గడపమన్నాడు- నటి ప్రగతి సంచలన వ్యాఖ్యలు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి..వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ …
Read More »శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్‌కుంద్రా
గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్‌మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 …
Read More »పుష్ప మరో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ సుకుమార్ దర్శకత్వంలో రూపొంది రష్మిక మందన్న హీరోయిన్‌గా సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించిన మూవీ పుష్ప ది రైజ్ పార్ట్ 1. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మద్య విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన …
Read More »