Home / Tag Archives: Bollywood (page 110)

Tag Archives: Bollywood

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో మెగాస్టార్ భేటీ

మెగాస్టార్ చిరంజీవిని  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలిశారు.. ఏప్రిల్  నెలలో జరిగే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన చిరంజీవి.. ‘ఈ వేడుకల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవం. జానపద, గిరిజన కళలు, సంగీత, వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఇలాంటివి అవసరం’ అని అన్నారు. కాగా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

Read More »

రాత్రి నా వీడియోలు చూస్తారు.. పగలు తిడతారు

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న ‘లాకప్’ రియాలిటీ షోలో బాలీవుడ్ నటి పూనమ్ పాండే హాట్ కామెంట్స్ చేసింది. ‘నా వీడియోలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంటే రాత్రి వాటిని చూసి, పగలు నాపై విమర్శలు చేస్తున్నారు. కొందరు మహిళలు గ్రూప్ గా ఏర్పడి నాపై పుకార్లు సృష్టిస్తున్నారు. నేను బోల్డ్ షో చేసినంత మాత్రాన సిగ్గులేని దాన్ని అవుతానా? ఇతరులను ఇబ్బందికి గురి చేసేవారే …

Read More »

ట్రోల్స్ పై నేహా శెట్టి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన డీజే టిల్లు సినిమాలో తన పాత్రతో మెప్పించిన హీరోయిన్ నేహా శెట్టిపై ఇటీవల సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించింది ఈ బ్యూటీ.. ‘మనం ప్రతి ఒక్కరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చవచ్చు. లేకపోతే లేదు. నేను చేసిన రాధికా రోల్ కొంతమందికి నచ్చలేదు. మెజార్టీ ఆడియన్స్ మాత్రం ఇష్టపడ్డారు. అది నాకు సంతోషంగా అనిపించింది’ అని చెప్పింది.

Read More »

త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న కార్తీక్ రత్నం

గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన నారప్ప మూవీ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్

Read More »

మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు.

Read More »

RRR విడుదల ఆపండి..

దర్శకవీరుడు జక్కన్న దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RRR . ఈమూవీ విడుదల నిలిపివేయాలని కోరుతూ ప.గో. జిల్లా- ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాలో చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను రాజమౌళి వక్రీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. వారి అసలు చరిత్ర కాకుండా… …

Read More »

గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు

తన కొత్త చిత్రం గురించి  మంచు విష్ణు ట్విట్టర్లో తెలిపాడు. గాలి నాగేశ్వరరావుగా నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డుని షేర్ చేశాడు. ఈ చిత్రానికి డైరెక్టర్గా ఈషాన్ సూర్య, కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు పేర్కొన్నాడు. మోసగాళ్లు చిత్రం తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు.

Read More »

రెమ్యునరేషన్ పెంచేసిన సమంత

ఇటీవల వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది. పూజా హెగ్దే రూ.3.5 కోట్లు, రష్మిక …

Read More »

జెనీలియా రీఎంట్రీ

తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన క్యూట్ హీరోయిన్  జెనీలియా.సినిమాల్లో నటిస్తూనే విరామం ప్రకటించి పెళ్లి చేసుకున్న తర్వాత సినీ అభిమానుల ముందుకు రాలేదు. తాజాగా సౌత్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి మొదటి సినిమాలో ముఖ్య పాత్రలో ఈ క్యూట్ హీరోయిన్ జెనీలియా నటించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన …

Read More »

పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్‌ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్‌ఇండియా హీరో ఇంకా సింగిల్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్‌’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ గురువారం ముంబయి వెళ్లారు. ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat