ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ .. యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన మూవీ RRR . ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలై పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రంలో నటించిన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్తా పత్రిక రిపబ్లికా వెల్లడించింది. …
Read More »హీరోయిన్ డింపుల్ పై క్రిమినల్ కేసు నమోదు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ డింపుల్ హయాతిపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ PSలో క్రిమినల్ కేసు నమోదైంది. హీరోయిన్ డింపుల్, హైదరాబాద్ నగర ట్రాఫిక్ DCP రాహుల్ జర్నలిస్ట్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్, ఆమె ఫ్రెండ్ డేవిడ్ ఢీకొట్టారు. దీంతో రాహుల్ డ్రైవర్, డింపుల్-డేవిడ్ మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే …
Read More »పుష్ప -2లో బాలీవుడ్ స్టార్ హీరో
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ .. స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా.. సునీల్,అనసూయ,రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించగా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే పుష్ప -2 సినిమాలో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. రణ్ …
Read More »కీర్తి సురేష్ ప్రియుడు ఎవరంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. మహానటి కీర్తి సురేష్ ప్రేమలో ఉందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సంగతి తెల్సిందే. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు అంటూ కథనాలు వెలువడ్డాయి. ఆమె తన మిత్రుడు, దుబాయ్ బిజినెస్‌మ్యాన్ ఫర్హాన్ బిన్ లిఖాయత్‌తో వివాహానికి సిద్ధమైందనేది వీటి సారాంశం. ఈ నేపథ్యంలో స్పందించింది కీర్తి సురేష్. సోమవారం ఆమె ట్వీట్ చేస్తూ…‘ఈసారి వార్తల్లోకి నా ప్రియ …
Read More »ఉర్వశీ అందాలు అదరహో
చీరకట్టులో అదిరిపోయిన బిందు మాధవి
గాయపడిన హీరో సల్మాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. వీపుపై పెద్ద బ్యాండేజ్‌తో ఆయన తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫైట్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సల్మాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే ఇవి స్వల్ప గాయాలేనని చిత్రబృందం తెలిపింది.సల్మాన్ కెరీర్‌లో ‘టైగర్’ సిరీస్ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు ‘టైగర్’, ‘టైగర్ జిందా హై’ …
Read More »పుష్ప -2 గురించి లేటెస్ట్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయినట్లు చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఫహద్ ఫాసిల్ పాత్ర ‘బన్వర్ సింగ్ షెకావత్ ‘కు సంబంధించిన సీను న్ను షూట్ చేసినట్లు తెలిపింది. ఈసారి షెకావత్ ప్రతీకారంతో తిరిగి వస్తాడు. అని పేర్కొంటూ.. సుక్కు, ఫాసిల్ ఉన్న ఫొటోను షేర్ చేసింది.
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘PKSDT’ నుంచి ఈరోజు సాయంత్రం 4.14కు టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో చిత్రయూనిట్ ఫ్యాన్స్లో మరింత ఆతృతను పెంచుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ట్విటర్లో రిప్లై ఇస్తోంది. ‘స్పీకర్లు రెడీ చేసుకోండి. తమన్ తాండవం లోడింగ్, మీరు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుంది’ అని తెలిపింది.
Read More »