ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. వీపుపై పెద్ద బ్యాండేజ్‌తో ఆయన తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫైట్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సల్మాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే ఇవి స్వల్ప గాయాలేనని చిత్రబృందం తెలిపింది.సల్మాన్ కెరీర్‌లో ‘టైగర్’ సిరీస్ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు ‘టైగర్’, ‘టైగర్ జిందా హై’ …
Read More »దాదా బయోపిక్ లో హీరోగా స్టార్ హీరో
టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ క్రికెటర్.. లెజండ్రీ సౌరవ్ గంగూలీ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. గత నాలుగేండ్లుగా ఈ క్రికెటర్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. పాండమిక్ వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఈ పనులు వేగవంతం …
Read More »