ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ మనసులోని మాటను వెల్లడించింది. అందమంటే శారీరక సౌందర్యం కాదు.. మానసిక సౌందర్యమన్నారు. భారత్‌లో మహిళలందరూ ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్నారని, స్నేహపూర్వక సమాజాన్ని వారు కోరుకుంటున్నట్లు చెప్పారు. బాలీవుడ్ మూవీ ‘పద్మావతి’ పెను వివాదంలో చిక్కుకున్నా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్న నటి దీపికా పదుకొనేను చూసి …
Read More »”పద్మావతి” వివాదానికి అసలు కారణం అదే..!!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఏ ముహూర్తాన సినిమా మొదలు పెట్టాడో కాని , లాంచింగ్ నుండి ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి పలు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. దర్శకుడిని కొట్టడం, సెట్స్ ని ధ్వంసం చేయడం, సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం ఇలా అనేక వివాదాల మధ్య ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ 1న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. …
Read More »నీకు నటన రాదు రాత్రికి ..రా..అనే వాడు హీరోయిన్ సంచలన వాఖ్యలు
హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్, హీరోయిన్స్ పై జరిపిన అకృత్యాలు, వేధింపుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వేళ, తమకు ఎదురైన ఇలాంటి అనుభవాల గురించి భారతీయ నటీమణులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ చిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్‌పై ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజా బాలీవుడ్ నటి దీనిపై స్పందించారు. వచ్చే ఏడాదిలో విడుదల కానున్న ‘వీరే దీ వెడ్డింగ్’ సినిమా హీరోయిన్ స్వర భాస్కర్, తనకు ఎదురైన …
Read More »టబు ఆ టైప్ కాదంట..!
ప్రముఖ నటి టబు పేరు చెబితే నిన్నే పెళ్లాడతా చిత్రమే గుర్తుకు వస్తోంది. మరి ఆ చిత్రంలో మన్మథుడు నాగార్జునతో చేసిన రొమాన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. తెలుగులో వరుసగా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితర అగ్ర హీరోలతో నటించిన టబు.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యి అక్కడ హవా కొనసాగించింది. అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, …
Read More »సూసైడ్ చేసుకుంటానన్న కమల్..!
బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్.. నటుడు.. నిర్మాత కమల్ ఆర్.ఖాన్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మద్యకాలంలో అతను చేస్తున్న పనికిరాని ట్వీట్లను భరించలేక అతని ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత తన ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేయించింది బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖానేనని ఆరోపిస్తూ మీడియాలో రచ్చ రచ్చ చేసాడు. అయితే దాని వల్ల ఫలితం కనపడలేదు. ఈ …
Read More »అవును డబ్బు కోసం అతని దగ్గర పడుకున్నా.. కంగనా మరో బ్లాస్టింగ్ సెన్షేషన్..!
బాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ కంగన రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్‌తో మాటల యుద్ధం మీడియాలో పతాక శీర్షికల్లో నిలిచిన కంగనా.. తాజాగా పలువురు హీరోలతో తనకు ఉన్న శారీరక సంబంధాలను బయటపెట్టడం సంచలనం రేపుతున్నది. పరిశ్రమలో స్టార్లతో నటించేటప్పడు వారితో సన్నిహితంగా మెలుగడం, ప్రేమలో పడటం సహజం. ఒకవేళ అలాంటి వాటిని …
Read More »పెళ్లి కాకుండానే రియల్ లైప్‌లో తండ్రి కాబోతున్న సల్మాన్ ఖాన్..!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు అయిదు పదుల వయసు దాటినా సల్మాన్ పెళ్లి చేసుకోడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పెళ్లి పై పూర్తి వ్యతిరేకతతో ఉన్న సల్మాన్.. భర్త అవ్వాలని లేదు కానీ మంచి తండ్రిని అవ్వాలని ఉందని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కొంతమంది అనాథ పిల్లలకి ఆశ్రమం కల్పిస్తున్నాడు. ఇక ఇప్పుడు సరోగసి …
Read More »