ఛాన్సుల కోసం మిల్కీ బ్యూటీకి ఇన్ని కష్టాలా..?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో నటించి ప్రతి ఇండస్ర్టీలోనూ స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది మిల్కీ బ్యూటీ తమన్నా. టాప్ మూవీస్‌లో నటించడమే కాకుండా.. టాప్ హీరోస్‌తో సైతం నటించడం తమన్నా సొంతం. అయితే, నటిగా కాకుండా మోడల్‌గా తమన్నాకు మాంచి క్రేజ్ ఉంది. ఇందుకు కారణం తమన్నా నూటికి నూరుశాతం బ్యూటీని కలిగి ఉండటమే. అయితే, ప్రస్తుతం తమన్నా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. బాహుబలి వంటి పెద్ద …
Read More »