గతంలో ఈడీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన బొల్లినేని శ్రీనివాస్ గాంధీపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో బొల్లినేనిపై ఈ దాడులు జరిగాయి. విజయవాడ, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులపై ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. ఇప్పటివరకు కోట్లరూపాయల అక్రమాస్తులను సీబీఐ గుర్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అత్యంత సన్నిహితుడు. అయితే సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు అండతో జగన్ విషయంలో పైశాచికానందం పొందాడు.. ఇప్పుడు ఊచలు లెక్కపెట్టనున్నాడు
ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి జీఎస్టీ ప్రస్తుత సూపరింటెండెంట్, గతంలో జగన్ ఆస్తుల కేసులో చంద్రబాబు అండతో పైశాచికానందం పోందిన బొల్లినేని శ్రీనివాస గాంధీ ఇంటిపై సీబీఐ దాడులు చేయడంతో ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ అధికారులు హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల గాంధీ నివాసాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాంధీ ఆదాయానికన్నా 288శాతం ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. …
Read More »