తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘మిల్కీ బ్యూటీ’ అనే పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటను సంజన కల్మంజేతో కలిసి మహతి …
Read More »అయోమయంలో మహనటి.. ఎందుకంటే..?
ఓ వైపు కమర్షియల్ మూవీలు.. మరోవైపు హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే తనకిష్టమంటోంది మహనటి..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ‘మహానటి తర్వాత నా మైండ్ కాస్త బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో కమర్షియల్ మూవీలు కాకుండా వరుసగా హీరోయిన్ ప్రాధాన్య కథలే రావడంతో వాటితోనే ముందుకెళ్లా. ఈ మధ్యే SVPతో వచ్చా.. ఇప్పుడు దసరా, భోళా శంకర్ వంటి కమర్షియల్ మూవీలు చేస్తున్నా’ అని ఈ …
Read More »చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.
Read More »తమన్నా “భోళా శంకర్” First Look Out
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆచార్య చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసిన చిరు ఇప్పుడు గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ మొదలు కాగా, భోళా శంకర్ చిత్రం నవంబర్ 11న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.ఇప్పటికే …
Read More »