తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అందాల రాక్షసి శృతిహాసన్ హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాబీ (KS Ravinder)దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు దీపావళీ సందర్భంగా మూవీ మేకర్స్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్ నాయికగా ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న …
Read More »మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …
Read More »మెగాస్టార్ సరసన శృతిహాసన్
పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి ‘సలార్’లో సందడి చేస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి శ్రుతిహాసన్ రీఎంట్రీ తర్వాత మంచి ఊపు మీదున్న మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శ్రుతిహాసన్ ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే.. దీనిపై చిత్ర …
Read More »