గోదావరిలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఎస్డీఆర్‌ఎఫ్, ఫైర్ అండ్ ఓఎన్జీసీ బృందాలు హెలికాప్టర్లతో గోదావరిని జల్లెడపడుతున్నాయి. మూడ్రోజులుగా రాజమండ్రి, దేవీపట్నం, కచ్చులూరులో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకూ మొత్తం మృతదేహాలను వెలికితీయలేకపోయారు. మూడోరోజు సెర్చ్ ఆపరేషన్స్ లోఎక్కడైతే బోటు మునిగిందో… అక్కడ లంగరేసి బోటును కదపడంతో మృతదేహాలు బయటికి వచ్చాయి. దాంతో ఒక్కరోజే 22 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటివరకు మొత్తం 30 మృతదేహాలను బయటికి తీసారు. …
Read More »