ఉత్తరప్రదేశ్‌లోని ధర్మనగరిగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ నగరంలో పవిత్ర గంగానదిలో కొందరు యువకులు చేసిన పనిని సర్వాత్రా అసహ్యించుకుంటున్నారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకులు ఏం చేశారంటే.. సాధారణంగా నదిలో పడవపై షికారు అంటే ఆ ఆనందమే వేరు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకోవడం, సరదాగా గడపడం మామూలే. అయితే కొందరు యువకులు మాత్రం పవిత్రమైన గంగానదిలో పడవలో వెళ్తూ ఏకంగా హక్కా …
Read More »బిల్ గ్రేట్స్ కొన్న కొత్త పడవ ధర ఎంతో తెలుసా..?
బిల్ గ్రేట్స్ మైక్రోసాప్ట్ సహా వ్యవస్థాపకుడు. ప్రస్తుతం వరల్ద్ లోనే అత్యంతధనవంతులైన వారిలో రెండో వాడు. అంతటి ధనవంతుడైన బిల్ గ్రేట్స్ సూమారు 370అడుగుల పొడవు.. ఐదు డెక్ లు.. పద్నాలుగు మంది అతిథులు.. ముప్పై ఒకటి మంది సిబ్బంది ప్రయాణించడానికి వీలుగా ఉన్న సూపర్ యాచ్ అనే పడవను కొనుగోలు చేశారు. ఇది లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే ప్రపంచంలోనే ఏకైక బోటు ఇదే కావడం విశేషం.ఇందులో ఒక …
Read More »ఆ బోటును ఇప్పుడు బయటకు తీసే పరిస్థితి లేదు
తాజాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికి తీసే పరిస్థితి ఇప్పుడే కనిపించడం లేదు. 300 అడుగుల లోపల బురద మట్టి, ఇసుకలో బోటు కూరుకుపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గల్లంతైన వారూ అందులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బోటుకు తీసే అవకాశం లేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు కూడా బోటు ప్రమాదంపై సమీక్షించి ఇదే విషయం వెల్లడించారు. …
Read More »గోదావరిలో మునిగిన బోటు జాడ దొరికింది
నవ్యాంధ్రలో నాలుగు రోజుల కిందట తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగిన బోటు జాడ లభ్యమైంది. సోనార్ సిస్టమ్ (నీటిలోకి తరంగాలు పంపి వస్తువు ఉందా లేదా అని పెట్టడం) ద్వారా డెబ్బై నుంచి ఎనబై మీటర్లలోతులో బోటు జాడను ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం గురించింది. దీంతో ఈ బోటును బయటకు ఎలా తీయాలనే దానిపై ఉత్తరాఖండ్ బృందంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Read More »బోటు ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టంగా వివరించిన తెలంగాణ వాసులు.. వీళ్లు ఎలా బ్రతికారో తెలుసా.?
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. హైదరాబాదుకు చెందిన జానకి రావు ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు బ్రేక్ ఫాస్ట్ చేసి అందరం ఉన్నామని మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని సిబ్బంది తెలిపిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.. ప్రమాదానికి ముందే ఇది డేంజర్ జోన్ బోటు …
Read More »గోదావరిలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.. అందుకే ఇంత ప్రాణ నష్టం జరిగింది.. కోడిగుడ్ల వెంకట రమణ
పాపికొండల విహారయాత్రకు వెళ్తూ వస్తున్న తూర్పుగోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవీపట్నం వద్ద జరిగిన ఈప్రమాదం పై ఇప్పటికే అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది చనిపోగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 24 మంది కోసం అగ్నిమాపక గజ్జి వేటగాళ్ల బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బోటు యజమాని …
Read More »తెలుగుదేశం పార్టీ సన్నిహితుడు వెంకట రమణ బోయపాటి ఆద్వర్యంలోనే చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేసారు
వశిష్ట గోదావరిలో పర్యాటకానికి ప్రాంతానికి వెళ్లిన వారు గోదావరిలోనే జల సమాధి అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ బోటును మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే కోడిగుడ్ల వెంకట రమణ …
Read More »గోదావరి నదిలో బోటు మునక..!
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండలు చూడటానికి వీళ్లు బయలు దేరినట్లు సమాచారం. అయితే ఈ పర్యాటకుల్లో చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు చెబుతున్నారు. వీటిని ధరించిన వాళ్లు మాత్రమే ఒడ్డుకు చేరారు. మిగతా వారి అచూకీకోసం అధికారులు ప్రయత్నాలు …
Read More »గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి…ప్రాణాలు తీసిన పడవ!
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఖట్లాపురా ఘాట్ వద్ద ఇవాళ ఉదయం నిమజ్జనం జరుగుతుండగా పడవ బోల్తా పడి 11మంది మరణించారు. మరో ముగ్గులు కనిపించడంలేదు. వారికోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. వైభవంగా జరిగే ఈ గణేష్ నిమజ్జనంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి శర్మ అన్నారు. అందుకే ఇలాంటి సమయంలో ఎంతవారైన …
Read More »నిన్న38మంది ..నేడు 80మంది ..తీరు మార్చుకొని బాబు సర్కారు ..!
ఏపీలో సరిగ్గా ఆరు నెలల కిందట అంటే నవంబర్ నెల పదకొండో తారీఖున 2017లో కృష్ణా నదిలో భవానీ ద్వీపం నుండి విహారయాత్రకు ముప్పై ఎనిమిది ప్రయాణికులతో బయలుదేరిన పడవ మునిగి పదహారు మంది మరణించిన సంఘటన తెల్సిందే . అయితే అంతటి ఘోర విషాదం జరిగిన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పాపికొండలు విహారయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది .ఈ క్రమంలో పాపికొండలు యాత్రలో …
Read More »