బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌పై ట్విట్టర్ ఓనర్ ఎలన్ మస్క్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వరకు బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆపేస్తున్నట్లు చెప్పారు. 8 డాలర్లకు ట్విట్టర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థల పేర్లతో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేపథ్యంలో 8 డాలర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్టర్ నిలిపివేసిన విషయం …
Read More »