శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు ఈ మద్యం తాగడం మానేయాలి ఈ నీరు ఎక్కువగా తాగాలి ఈ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇ చక్కెర, కెఫిన్ పదార్థాలను తినడం తగ్గించాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. డార్క్ చాక్లెట్లను తినాలి * గ్రీన్ టీ తాగాలి * పుచ్చకాయ, దానిమ్మ ఎక్కువగా తీసుకోవాలి
Read More »ఈ లక్షణాలుంటే రక్తహీనత మీకున్నట్లే..?
రక్తహీనతను తెలియజేసే కొన్ని లక్షణాలను గమనిస్తూ ఉండండి. ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు తగ్గితే అలసట వచ్చేస్తుంది. రక్తహీనత, ఐరన్ లోపంతో ఏకాగ్రత లోపిస్తుంది. కండరాలు అలసిపోయి, నొప్పులు వేధిస్తాయి. జ రక్తప్రవాహం, రక్తకణాలు తగ్గడం మూలంగా చర్మం పాలిపోతుంది. మూత్రం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వచ్చినా రక్తహీనత ఉన్నట్లే. ఈ సమస్యలు కనిపిస్తే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Read More »కరోనా కష్ట కాలంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ
కరోనా కష్ట కాలంలో, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలను నిండుమనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు, వలస కార్మికులకు, ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రస్తుతమూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ లలో ప్రత్యేక కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత, సాయం కోరిన ప్రతీ ఒక్కరికీ …
Read More »రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?
రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది ఆ కొలెస్ట్రాల్ తగ్గుతుంది శరీరంలోని కేలరీలు ఖర్చవుతాయి శరీరం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది శరీరంలో ఐరన్ స్థాయి సమతుల్యం అవుతుంది వీటన్నింటితో పాటు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే గొప్ప అవకాశం లభిస్తుంది
Read More »హ్యాండ్ పంపు నుంచి రక్తం
వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.యూపీలోని హమీర్ పూర్ జిల్లా ఖాజోడి గ్రామంలో హ్యాండ్ పంపు నుంచి నీళ్లకు బదులు రక్తం రావడాన్ని స్థానికులు గమనించి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా అప్పుడప్పుడు మాంసం,ఎముకలు కూడా బయటపడుతున్నాయి అని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్థానికులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బోరును పరిశీలించిన స్థానిక అధికారులు బోరును …
Read More »బెడ్ రూం, బాత్రూంలో రక్తం.. పోలీసు జాగిలాలతో దర్యాప్తు..ఆందోళనలో వైసీపీ..!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైఎస్సార్ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది. ఈ ఘటనపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం, చనిపోయిన సమయంలో వివేకా ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు …
Read More »షాకింగ్ న్యూస్.. ఆధార్ కు లింకు రక్తం, మూత్రం..!
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మధ్య సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది …
Read More »రాత్రి ఐతే చాలు.. కొంచెం కొంచెం భర్తది తాగుతున్న భార్య.. ఎందుకో తెలిస్తే షాక్..!!
అవును మీరు చదివింది నిజమే. రాత్రి అయితే చాలు ఓ మహిళ తన భర్త రక్తాన్ని జ్యూస్ తాగినంత ఈజీగా తాగేసింది. చివరికి తన భర్త చావుకు తనే బాధ్యురాలు అయింది. ఈ సంఘటన పశ్చమబెంగాల్ బర్బల్ సరైపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, భర్త తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మన దేశంలో …
Read More »