విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీ స్మాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను చేపట్టారు. ఈ మేరకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు ఉమ్మడివరంగల్ జిల్లాలో స్వామివారు పర్యటిస్తున్నారు. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు హన్మకొండలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న నవరాత్రుల ఉత్సవాలలో రాజశ్యామల అమ్మవారికి పీఠపూజ , అర్చన, …
Read More »వినాయకచవితి నాడు పూజ ఇలా చేస్తే… విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు..?
సకల దేవతాగణముల అధిపతి… ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు.. విఘ్నేశ్వరుడు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు జన్మించిన భాద్రపద శుక్ల చతుర్థినాడు వినాయకచవితి పర్వదినంగా జరుపుకుంటారు. సర్వదేవతాగణాధిపతిగా వినాయకుడిని ప్రకటించిన ఈ రోజునే గణనాథుడిని పూజించడం ఆనవాయితీ తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. దక్షిణాయనం, శ్రావణమాసం, బహుళపక్షంలో వచ్చే తొలిపండుగవినాయకచవితి. హిందూ పండుగలు వినాయక చవితితో మొదలై ఉగాదితో ముగుస్తాయి. వినాయకుడిని …
Read More »మొదటి నుంచి స్వామివారికి ఆధ్యాత్మిక అనుచరుడిగా కొనసాగుతున్న కరణ్ రెడ్డి
దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు విజయవాడ కృష్ణానది తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కరణ్ రెడ్డి స్వామివారిని కలిసారు. తాజా పరిణామాలపై మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కరణ్ రెడ్డి కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. ఆధ్యాత్మికంగా కరణ్ …
Read More »కడప జిల్లాలో మూడ్రోజుల టూర్.. ప్రజలకు అందుబాటులో కాబోయే సీఎం
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.. అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఫలితాలు త్వరలో రానున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు …
Read More »