లాప్‌ట్యాప్ ఛార్జింగ్‌లో ఉంచి వర్క్ చేసుకుంటుండగా అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా మేకలవారిపల్లెలో చోటుచేసుకుంది. సుమతి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ల్యాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెట్టి వర్క్ చేసుకుంటుండగా అది పేలి మంటలు వచ్చాయి. దీంతో సుమతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కడపలోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగిందా? ల్యాప్ ట్యాప్ ఛార్జింగ్‌లో పెట్టి ఎక్కువసేపు అలా వర్క్ …
Read More »డేంజర్..ఫోన్ పేలింది..ప్రాణం పోయింది..!
ఆదివారం రాత్రి ఓడిస్సా లోని ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలడంతో నయాగర్ కు జిల్లా రాన్పూర్ గ్రామానికి చెందిన కునా ప్రధాన్ అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే ఆయన గత రెండు నెలలుగా జగన్నాథ్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అనంతరం పేలుడు సంబవించింది. సోమవారం ఉదయం …
Read More »భారీ పేలుడు 10 మంది మృతి…30 మందికి గాయాలు
ఓ బాణ సంచా కర్మాగారంలో సంభవించిన పేలుడులో కనీసం పది మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో జరిగింది. కొద్ది సేపటి కిందట జరిగిన ఈ పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Read More »కర్నూల్ జిల్లాలో పేలిన బాంబులు..ముగ్గురు మృతి..హై అలర్ట్
కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు …
Read More »పెళ్లింట్లో…వంట గ్యాస్ పేలి 9 మంది సజీవ దహనం
రాజస్థాన్‌లోని బీవర్‌లో ఓ పెళ్లింట్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్ ఉండటం వల్ల …
Read More »