టీడీపీ అధినేత చంద్రబాబును అపర చాణక్యుడు అని ఆయన కుల మీడియా భజన చేస్తుంది..నిజమే.. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా…వివిధ అవినీతి కేసుల్లో విచారణ జరపకుండా కోర్టుల నుంచి ఏకంగా 18 స్టేలు తెచ్చుకున్నా.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేల కోట్లు నొక్కేసినా.. తెలివిగా తప్పించుకునే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడు కాకపోతే మరేటీ.. తాజాగా 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ …
Read More »కోడ్ భాషలో కోట్లు కుమ్మేసిన సీబీఎన్ గ్యాంగ్….ఇది నారావారి మాఫియా…?
తన చేతికి మట్టి అంటకుండా..వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూపించే తెలివితేటల ముందు కరడు గట్టిన స్మగ్లర్లు, మాఫియాడాన్ లు కూడా దిగదుడుపే అని….2 ఎకరాల ఆసామి అయిన చంద్రబాబు ఇప్పుడు లక్షల కోట్ల అధిపతిగా మారి వ్యవస్థలనే గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్న అవినీతి చక్రవర్తి అని రాజకీయ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. ఇప్పుడు అమరావతిలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో తాత్కాలిక …
Read More »చంద్రబాబుకు ఐటీ అధికారుల నోటీసులు..చినబాబు చేతివాటం బట్టబయలు.!
టీడీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అమరావతి నిర్మాణాల పేరుతో కాంట్రాక్ట్ సంస్థల నుంచి బోగస్ కంపెనీ పేరుతో నిధులు మళ్లించి ప్రతిగా వందల కోట్లు కమీషన్లు నొక్కేసిన సంగతి తెలిసిందే. గతంలోనే చంద్రబాబు పీఏ శ్రీనివాస్ సహకారంతో చంద్రబాబు వేల కోట్లు మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వ్యవస్థలను తెలివిగా మేనేజ్ చేసే చంద్రబాబు ఆ స్కామ్ లో దొరక్కకుండా …
Read More »బిగ్ బ్రేకింగ్..చంద్రబాబుకు ఐటీ నోటీసులు..118 కోట్ల బ్లాక్‌మనీ నొక్కేసిన నిప్పు..!
చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై …
Read More »సాధారణ వ్యక్తి అకౌంట్‌లో వేలకోట్లు.. వేసింది ఎవరు..!
బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ కుమార్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌లో రూ.6000 కోట్లకు పైగా డబ్బు జమైంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఆయన ఖాతాకు పంపింది ఎవరో తెలియడం లేదు. సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇటీవల ఆయన ఈ అకౌంట్ చెక్ చేసుకోగా వారం రోజుల క్రితం అందులో రూ.6,833.42 …
Read More »చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో ఏముందో మొత్తం లీక్
మాజీ సీఎం చంద్రబాబు ఖజానాను కాంట్రాక్టర్లకు దోచిపెట్టి వసూలు చేసిన కమీషన్లలో కొంత భాగాన్ని ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానానికి ఇం‘ధనం’గా సమకూర్చారని ఆదాయపు పన్నుశాఖ తాజాగా నిర్వహించిన దాడుల్లో వెల్లడైంది. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో లభ్యమైన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ …
Read More »అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా ద్వారా వేలకోట్ల అక్రమ మారక ద్రవ్య లావాదేవీలు
కాంగ్రెస్ పార్టీ నేత అనుమోలు రేవంత్‌రెడ్డి అక్రమాలపుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు, రేవంత్ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఎన్నో రేవంత్ దుర్మార్గాలు వెలుగుచూసాయి. రేవంత్ రెడ్డి దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయిజ అమెరికా, మలేషియా, …
Read More »వామ్మో..ఆ రాకెట్ లో నటి అరెస్ట్..
నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్ పోషించిన సూర్య శశికుమార్(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్ ఇంట్లో పోలీసులు …
Read More »చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు..ఢిల్లీలో విజయసాయి రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి వివరించి ఆయన అక్రమాలపై దర్యాప్తుకు అదేశించేలా ఒప్పించేందుకే తాను తరచూ మోదీని కలుస్తున్నానని …
Read More »