తెలంగాణ అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పాత్ర ఉందని ఆరోపణలున్న కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ అత్యంత కీలక నేత బీఎల్ సంతోష్ తెలంగాణకు రానున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ ల శిక్షణ తరగతులకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ శిక్షణ …
Read More »పోలీస్ కస్టడీకి నందకూమార్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో అరెస్టైన నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐదు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు ధర్మాసానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కస్టడీకి ఇవ్వొద్దంటూ నందకుమార్ తరపున లాయర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై …
Read More »