స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు సాగుచట్టాలు ఎవుసంపై కేంద్రానికి ఏ మాత్రం ప్రేమ ఉన్నదో స్పష్టంచేస్తున్నది. ఏడాదిపాటు ఉద్యమించి ఆ చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేయటంలో విజయం సాధించిన రైతుల్లో ఉద్యమ సెగ ఇంకా చల్లారలేదు. ఎవుసాన్ని కాపాడుతూ, రైతును నిలబెడుతున్న కేసీఆర్, …
Read More »