ఆంధ్రప్రదేశ్ సీఎం .. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. ముఖ్యమంత్రి జగన్ రేపు శుక్రవారం ప్రధానమంత్రి నరేందర్ మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
Read More »సభ నుండి టీడీపీ వాకౌట్
ఈ రోజు మంగళవారం నుండి ప్రారంభమమైన ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి టీడీపీకి చెందిన శాసనసభ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. సత్యాలు భరించలేక పోతున్నామంటూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
Read More »జనసేనతో పొత్తుపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. నేటి …
Read More »సీబీఐ ముందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
ఏపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద్ రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు అవినాశ్ ను మూడు సార్లు సీబీఐ అధికారులు …
Read More »ఏప్రిల్ 14నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లుపై వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కోర్టు కేసుల నేపథ్యంలో విశాఖ రాజధాని అంశంపై తీర్మానం …
Read More »అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి రూ.1,161 కోట్లు విరాళం
దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా పలు రకాలుగా ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీబిజీ అయ్యాయి. ఈ క్రమంలో రేపు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . సోమవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ …
Read More »ఏపీ విద్యార్థులకు అలెర్ట్
ఏపీలో ఈనెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వెంటనే విద్యార్థులకు వాటికి అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలుంటే 18004257635 టోల్ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, …
Read More »ఏపీ బీజేపీలోకి మాజీ సీఎం
ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరు కిరణ్ కుమార్ రెడ్డి.. అయితే అయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు.. జాతీయ స్థాయిలో ఆయనకు పదవి ఇచ్చేందుకు హామీ …
Read More »రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …
Read More »