Home / Tag Archives: bjp (page 22)

Tag Archives: bjp

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది.సోమవారం గీసుగొండ మండలం దస్రుతండ (మంగళితండ) కు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. …

Read More »

బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఖానాపూర్ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యామ్ నాయక్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఎమ్మెల్యే  రేఖా నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షిస్తులై పార్టీలో ప్రజలు నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకెళ్లి తెలంగాణ …

Read More »

మణిపూర్ ఘటనను ఖండిస్తూ నిరసన శాంతి ర్యాలీ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ఘటనను ఖండిస్తూ సూరారం మెయిన్ రోడ్ నుండి ఐ.డి.పి.ఎల్ చౌరస్తా వరకు క్రైస్తవ, ముస్లిం, హిందూ సోదరులు మరియు మానవతవాదులు నిరసన తెలుపుతూ నిర్వహించిన శాంతి ర్యాలీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు పాల్గొని సంగిభావం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కులాలు మతాలు అతీతంగా బ్రిటిష్ వారితో పోరాడి తెచ్చుకున్నా భారతదేశం నేడు కుల మాత బేదాభిప్రాయాలతో …

Read More »

గాజులరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే కెపీ

తెలంగాణలోని కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని గర్జన రామారం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్ స్టోన్ ది రూఫ్ టాప్ రెస్టారెంట్ ని ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ రుచికరమైన వంటలను అందిస్తూ వినియోగదారుల మన్ననలు పొందాలని వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు …

Read More »

గ్రూప్ -2 పరీక్షపై బిగ్ అలెర్ట్

తెలంగాణలో ఈ నెలలో జరగనున్న  గ్రూప్ – 2 పరీక్ష రాయబోయే అభ్యర్థులకు ఊరటనిచ్చింది ప్రభుత్వం. అందులో భాగంగా గ్రూప్-2 పరీక్ష అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. టీఎస్పీఎస్సీతో చర్చించి అనువైన తారీఖును నిర్ణయించి మళ్లీ గ్రూప్ -2 పరీక్ష ను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు.సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎస్పీఎస్సీ …

Read More »

సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 19 , 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మెదక్ ,సూర్యాపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ముందుగా ఈనెల 19వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. నిర్మాణం పూర్తి చేసుకున్న మెదక్ జిల్లా …

Read More »

కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్షాలు బేజారు

ప్రతిపక్షాలు కోలుకోలేని విధంగా సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షాలకు కీలెరిగి వాత పెట్టినట్టుగా ఒక్కో ప్రకటన వచ్చింది. కేసీఆర్‌ సంధిస్తున్న అస్ర్తాలకు ప్రతిపక్షాలు నోరెళ్లబెట్టడం తప్ప, మాట పెగలని దుస్థితిలోకి జారుకున్నాయి. పోడు భూముల పట్టాలు, ఆర్టీసీని సర్కారులో విలీనం చేయడం, రైతు రుణమాఫీ, వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు, బీసీలు, మైనార్టీలకు రూ.లక్షసాయం, గృహలక్ష్మి , దివ్యాంగులకు పెన్షన్‌ పెంపు, గురుకుల విద్యార్థులకు …

Read More »

మొక్కలు నాటిన ప్రముఖ తమిళ్ యాక్టర్ సంతానం…

ప్రసాద్ ల్యాబ్ ప్రాంగణం లో భూతాళ బంగ్లా మూవీ నటి నటులు ప్రముఖ నటుడు సంతానం మరియు నటి సురభి మొక్కలు నాటడం జరిగింది… ఈ సందర్భంగా నటుడు సంతానం మాట్లాడుతూ రాష్టంలో గ్రీనరి పర్సెంటెజ్ పెరిగింది అని ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే హైదరాబాద్ లో ఎంతో అందమయిన గ్రీనరి ఉంది అని అన్నారు. మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన రాజ్యసభ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జిల్లా ప్రజా పరిషత్ ..

తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో రామగుండంలోని ఎన్టిపిసి మిలీనియం హాల్ లో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖకు సంబంధించి నివేదికలను అధికారులు చదివి వినిపించారు. వ్యవసాయ …

Read More »

‘‘షీ.. ద లీడర్‌’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత

 ప్రముఖ జర్నలిస్టు నిధి శర్మ రచించిన ‘‘షీ.. ద లీడర్‌’’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.   ఈ సందర్భంగా జరిగిన చర్చాగోష్ఠిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. మహిళలకు ప్రాతినిధ్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat