ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి …
Read More »