తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఆయన ఫ్యామిలీ ని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ సర్కార్ టార్గెట్ చేసినట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈరోజు శనివారం ఆయన తన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు. మరో వైపు బీజేపీ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆయన విమర్శించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కృషి …
Read More »బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ పై కేసు నమోదు
జార్ఖండ్‌లోని దియోఘఢ్ ఎయిర్‌పోర్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్‌కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది. ఎయరి్‌పోర్ట్ డీఎస్‌పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ …
Read More »ఇంటి దొంగల పని పడుతున్న బీజేపీ అధిష్టానం..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పొందింది. మరోవైపు కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు. అలా మోదీ రెండోసారి పీఎం అయ్యారో లేదో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కనకమేడల రవీంద్రకుమార్ అకస్మాత్తుగా బీజేపీలో చేరారు. అంతే కాదు టీడీపీ రాజ్యసభాపక్షాన్ని పూర్తిగా బీజేపీలో విలీనం చేస్తున్నామని ప్రకటించారు. …
Read More »