ఐటీ సోదాల్లో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణంలొ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల పాత్రపై బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ పేరుతో రాజధానిలో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. కేవలం మాజీ పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు.అవినీతిని ఎలా …
Read More »