తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి చెందిన నేత.. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్ధేశ్యపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టాలనే అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ఈ …
Read More »హిందూ మతంపై పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!
రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ …
Read More »