దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …
Read More »నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు
కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …
Read More »గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?
టీమిండియా మాజీ ఆటగాడు,ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ కన్పించడం లేదంటా..?. ఆయన కన్పించడం లేదంటూ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజధాని మహానగరం ప్రస్తుతం వాయు కాలుష్య సమస్యతో సతమతవుతున్న సంగతి విదితమే. అయితే ఈ సమస్యపై జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ హాజరు కాకపోవడంపై విమర్శలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది …
Read More »బ్యాంకు ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో బ్యాంకులో లావాదేవీలు చేస్తోన్నారా..?. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలపనున్నది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లకు లభిస్తోన్న రూ. లక్ష బీమా సదుపాయాన్ని పెంచనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ” కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపితే ఈ చట్టాన్ని ఈ …
Read More »గాంధీ కుటుంబానికి మోదీ షాక్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది.సరిగ్గా ఇరవై ఎనిమిదేళ్ల కిందట 1991 మే 21న అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ని ఎల్టీటీఈ తీవ్రవాదులు హాతమార్చడంతో ఆ తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వీవీఐపీ భద్రత కింద ఎస్పీజీ భద్రత కల్పించారు. ఆ తర్వాత 2003లో …
Read More »తెలంగాణ అభివృద్ధికి సహాకరించండి- మంత్రి కేటీఆర్
కేంద్ర రైల్వే మరియు వాణిజ్య శాఖ మంత్రి అయిన పియూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విభాగానికి రావాల్సిన నిధులు.. నెరవేర్చాల్సిన పలు హామీల గురించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా మంత్రి కేటీ రామారావు రాష్ట్ర …
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రి అమిత్ షాను” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట సమీపంలో రసూల్ పుర …
Read More »నోరు జారిన కేంద్ర మంత్రి
సహాజంగా రోడ్లు బాగోకపోతేనో.. రోడ్లపై గుంటలు ఏర్పడితేనో.. లేదా వర్షాలు .. వరదలు వచ్చి రోడ్లు కొట్టుకుపోతేనో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అందరికి తెల్సు. కానీ రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అంటున్నారు కేంద్రమంత్రి. కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా రహదారులు బాగుంటే ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అస్కారముంది. రోడ్లు బాగుంటే వాహనదారులు అతి ఎక్కువ స్పీడ్ తో అలాంటి రోడ్లపై పోతుంటారు. అదే …
Read More »మోదీ సర్కారుకు సుప్రీం షాక్.
కేంద్ర ప్రభుత్వం 800ల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందన్న అబద్ధాలపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్ నిరాధార పౌరులకు ఏమూలకు సరిపోతుందని ఏ రకంగా ఆసర కాగలదని ప్రశ్నించింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా తిరుగుతుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే …
Read More »