అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం ,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ..ప్రముఖ తెలుగు లెజండ్రీ హీరో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను ఆయన ట్విటర్ వేదికగా కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా సేవలందించారని, ఎన్టీఆర్ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండిపోతారని అన్నారు. ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన తనయుడు..ప్రముఖ …
Read More »Ap రాజ్ భవన్ లో కరోనా కలవరం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
Read More »ఏపీ గవర్నర్ తో పవన్ భేటీ..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత ,నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలు,వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోన్న ఇంగ్లీష్ మీడియం లాంటి మొదలైన అంశాల గురించి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్యను పరిష్కరించడంలో… నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం …
Read More »