చెన్నైలో బిర్యానీ సెంటర్ ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు వైరల్గా మారింది. కిలో టమాటోలు ఇస్తే.. బిర్యానీ ఫ్రీగా ఇస్తారట. లేదా బిర్యానీ కొంటే టమాటోలు ఫ్రీ అట. దీంతో భోజన ప్రియులు ఎగబడి మరీ ఇక్కడ బిర్యానీ కొంటున్నారు. చేశారంటే.. చెన్నైలో కేజీ టమాటో ధర రూ.150కి పైగా పలుకుతోంది. అక్కడ షాప్ ఒక కేజీ బిర్యానీ 100 రూపాయిలు. దీంతో పబ్లిసిటీ కోసం పెరిగిన టమాటో ధరను …
Read More »బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
Read More »హైదరాబాదీ బిర్యానీ గ్రేట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే అద్భుతమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. పారిస్ కు చెందిన తలసేరీ ఫిష్ బిర్యానీని అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే. మిగతా బిర్యానీలన్నీ అనుకరణాలే. ఇటీవల యూనెస్కో కూడా మా …
Read More »జాగ్రత్త నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ..ఎక్కడో తెలుసా
హైదరాబాద్ మహా నగరంలో కుళ్లిన మాంసంతో బిర్యానీ తయారీ చేసి విక్రయిస్తున్న ఓ హోటల్‌పై మున్సిపల్ అధికారులు దాడి చేసి జరిమానా విధించారు. ఆదిబట్ల మున్సిపాలటీ పరిధిలోని మంగల్‌పల్లి గేట్ వద్ద ఇటీవల రెడ్ బావర్చి హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్‌లో కుళ్లిపోయిన కోడిమాంసం వాడుతున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు శుక్రవారం ఆ హోటల్‌పై దాడి చేసి హోటల్‌ను పరిశీలించారు. ఈ పరిశీలనలో హోటల్‌లో కుళ్లిన …
Read More »ఆన్‌లైన్‌లో ఖైదీల బిర్యానీ..సూపర్ రెస్పాన్స్
రోజు రోజుకు క్రేజ్ పెరుగుతున్న ఆన్‌లైన్ ఫుడ్ మార్కెట్‌లోకి ఖైదీలు కూడా ఎంటరయ్యారు. జైల్లో తాము ప్రిపేర్ చేస్తున్న ఫుడ్‌ను ఆన్‌లైన్ యాప్స్ ద్వారా భోజన ప్రియులకు అందిస్తున్నారు. కేరళలోని వియ్యూర్ సెంట్రల్ జైల్‌లో ఖైదీలు తయారు చేసే బిర్యానీని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా రూ.127తో బిర్యానీ కాంబోను ‘స్విగ్గీ’ ద్వారా ఫుడ్‌లవర్స్‌కు అందిస్తున్నారు. సెంట్రల్ జైల్‌లోని ఖైదీలు 2011లోనే ‘ఫ్రీడమ్ ఫుడ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఫుడ్ …
Read More »అమ్మాయిలు చున్నీలను ముడివేసి కిందకి పంపించి… ఏం చేశారో తెలిస్తే షాక్
ఓ ప్రైవేటు మహిళా కళాశాల హాస్టల్ వద్ద ప్రమాదం జరిగింది. స్నేహితురాలికి బిర్యాని ప్యాకెట్లు, బిస్కెట్లు తీసుకువచ్చి చున్నీల సహాయంతో భవనంలోని మూడో అంతస్తుకు పంపే క్రమంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయూ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు కళాశాలలోని హాస్టల్‌లో ఉంటున్న స్నేహితురాలి కోసం బయటి …
Read More »