గౌతమ్ గంభీర్…ఈ పేరు వింటే ఎంతటి వాడికైనా వణుకు పుట్టాల్సిందే. బ్యాట్టింగ్ తోనే కాదు మాటలతో కూడా బయపెట్టగలిగే వ్యక్తి గంభీర్. 2007 టీ20, 2011 ప్రపంచ కప్ లు భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర ఈయనదే. ఈ రెండిటిలో ఫైనల్ మ్యాచ్ లలో కష్టకాలంలో జట్టును ఆదుకొని విజయం దిశగా నడిపించాడు. ఒక్క వన్డేలు, టీ20లలోనే కాదు టెస్టుల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక పరంగా …
Read More »పూజా పూనకానికి బన్నీ తట్టుకోగలడా…!
టాలీవుడ్ లో ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్ ఎవరూ అంటే వెంటనే గుర్తొచ్చేది పేరు పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అల్లు అరుజున్ కు జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈరోజే పూజ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో పూజ బాక్సింగ్ గ్లోవ్స్ తో …
Read More »తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు..!
ఎస్.ఎస్. రాజమౌళి… తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు. ఈ కధారచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఈయన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు. తాను తీసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా పరాజయం చెందలేదు అంటే అతని ప్రత్యేకత ఏమిటో మీరే అర్ధం చేసుకోవచ్చు. తన సినిమాలు అన్నింటికీ కుటుంబంతో కలిసి తీస్తాడు.. ప్రముఖ సంగీత …
Read More »స్నేహాకు బన్నీ మర్చిపోలేని గిఫ్ట్…సోషల్ మీడియాలో వైరల్ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఒక్కడు. తన నటనతో అందరిని తన పక్కకు తిప్పుకున్నాడు. అయితే బన్నీ కి చిన్నతనం నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రస్తుత హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరూ అంటే అల్లు అర్జున్ అనే అంటారు. బన్నీ 2011, మార్చ్ 6న హైదరాబాద్ కు చెందిన స్నేహా రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. …
Read More »స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!
అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20, 1923 లో కృష్ణా జిల్లా, నందివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడికి చిన్న వయస్సు నుండే నాటకాలు అంటే బాగా ఇష్టం.ఈ నాటకరంగం లో స్త్రీ పాత్రలోనే ఎక్కువగా నట్టించి మంచి పేరు సంపాదించాడు. ఫిబ్రవరి 18, 1949లో ఆయన అన్నపూర్ణను వివాహం చేసుకున్నాడు. వీఇకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంతేకాకుండా తన భార్య పేరుతో …
Read More »తండ్రీకొడుకుల చీప్ ట్రిక్..మోదీ సూపర్ స్ట్రోక్..!
భారత రాజకీయాల్లో ఏ ఎండకాగొడుగు పట్టడంలో, అవసరానికి వాడుకుని, అవసరం తీరాకా నిర్దాక్షిణ్యంగా వదిలేయడంలో, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచి కూడా నేను చేసింది కరెక్టే అని ప్రజలను మభ్యపెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అప్పటిదాకా పొగిడిన నోటితోనే, తీవ్ర పదజాలంతో తిట్టడం, శాపనార్థాలు పెట్టడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం…2014 ఎన్నికలకు ముందు..ఏపీలో అంతా వైసీపీదే అధికారం అని భావించారు. కానీ అప్పుడు దేశం మొత్తం మోదీ హవా నడుస్తుండం …
Read More »దారుణంగా అవమానించాడు.. వాయ్యా.. కనీసం విలువ ఇవ్వలేదా.? తమ్ముళ్ల ఆందోళన..
నిన్న మోడీ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్లో చాలామంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో రాజకీయ నాయకులే కాకుండా, వివిధరంగాలవాళ్ళుకూడా విష్ చేశారు. ఈక్రమంలో సందట్లోసడేమియాలా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. అయితే మోడి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గత ఎన్నికల ముందు థర్డ్ ఫంట్ పెట్టినపుడు మోడీని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, వైఎస్ జగన్, కేసీఆర్, …
Read More »ఏపీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన పీఎం మోదీ…!
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. 69 వ జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రధాని మోదీకి ప్రపంచ దేశాల అధిపతులు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవాళ మోదీ బర్త్‌డేను పురస్కరించుకుని..ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంతం ఇలానే సంతోషంగా, …
Read More »రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు…!
కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయన 1914 సెప్టెంబర్ 9న జన్మించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కనిపిస్తాయి. నిజాముల నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తాడు. ఆయన స్వాతంత్ర్యసమరయోధుడు అలాగే తెలంగాణ ఉద్యమకారుడు కూడా. 1992 లో కాళోజీ రావు భారతదేశ అత్యున్నత పురష్కారమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని …
Read More »ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే కు జన్మదిన శుభాకాంక్షలు !
ప్రముఖ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. ఈమె మరో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ సోదరి. అప్పట్లోనే ఈమె బాలీవుడ్ లో వైయ్యకు పైగా పాటలు పాడారు. ఈమె మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామంలో సంగీత కుటుంబంలో జన్మించారు. ఈమెను ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. ఇవే కాకుండా మరెన్నో అవార్డులు ఈమెను వరించాయి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు దరువు మీడియా తరపున …
Read More »