ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సీఎం జగన్‌కు విషెష్ చెబుతూ శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆయన కోరుకున్నారు. Birthday wishes to Andhra Pradesh …
Read More »