తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూస్తాయి. ప్రస్తుతం ఇదే పనిలో పడింది జనసేన పార్టీ. ఎక్కడైనా సందు దొరికితే చాలు అధికారపార్టీ ఐన వైసీపీ పై నిందలు వెయ్యడానికి చూస్తున్నారు. ఇప్పటివరకు వారి ప్రవర్తన ఎలా ఉందనేది పక్కన పెడితే ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా జనసైనికులు ఈరోజును గొడవలకు పునాదిగా మార్చేసారు అనడంలో సందేహం లేదు.బర్త్ డే సెలేబ్రషన్ పేరుతో కాలేజీ …
Read More »లండన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఎన్నారైల తెరాస యూకే ఆద్వర్యంలో లండన్ లో టి.ఆర్.యస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు మాజీ మంత్రి శ్రీ. కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలని లండన్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు …
Read More »సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి కార్యక్రమంలో తెరాస రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ బండి రమేష్ గారు, నాంపల్లి ఇంచార్జి ఆనంద్ గౌడ్ గారు,జహంగీర్ పార్టీ సెక్రటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ సంజయ్ గారు, యూసఫ్, ఇక్బల్, అశోక్ ముదిరాజ్, జాఖిఉల్లాఖాన్ బాసిత్ …
Read More »