కోట్లాదిమంది భక్తులు కొలిచే షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వివాదాస్పద వ్యాఖ‌్యలకు భగ్గుమంటున్న షిర్డీ వాసులు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నుంచి హోటళ్లు, దుకాణాలను మూసివేసి స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు. కాగా షిర్డీ సాయిబాబా జన్మస్థలం షిర్డీ కాదని…ఆయన పర్పణీ జిల్లాలోని పత్రిలో జన్మించారని, ఆ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం …
Read More »