మెగా పవర్ స్టార్ రాంచరణ్ మొదటిసారి తన అభిమానులు ముందుకు వచ్చి బ్రతిమిలాడాడు. ఇంతకు ఆ హీరో అలా ఎందుకు చేసాడు అని అనుకుంటున్నారా. దానికి ఒక బలమైన కారణమే ఉంది. అదేమిటంటే ఈ నెల 27న రాంచరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా తన అభిమానులను ఒక కోరిక కోరాడదు. అది ఒక లెటర్ రూపంలో రాసాడు. ఇంతకు ఆ లెటర్ లో ఏముంది అంటే..” మీకు నా మీద …
Read More »సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా సీఎం జగన్ బర్త్‌డే వేడుకలు..!
డిసెంబర్ 21.. వైయస్ అభిమానులకు పండుగ రోజు. ఆ రోజు ఏపీ ముఖ్యమంత్రి, జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే. జననేత జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిపేందుకు వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నాయి. . కాగా జననేత జన్మదిన వేడుకలకు రాజధాని విజయవాడ నగరం ముస్తాబు అవుతోంది. సిమ్స్ కాలేజీ అధినేత బి. భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జననేత జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే సంబురాలు అంబురాన్ని తాకేలా …
Read More »శ్రీ స్వరూపానందేంద్రవారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్…!
అక్టోబర్ 31 న అంటే ఈ రోజు నాగులచవితి నాడు విశాఖపట్టణం, చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ స్వయంగా విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉత్తరాధికారి శ్రీ శ్రీ …
Read More »